కరువు జిల్లా అనంతపురంలో ఎమ్మెల్యేలను కలవాలంటే తలప్రాణం తోకకు వస్తోందట.. దాదాపు అందరూ బెంగళూరులో లేదా కర్ణాటకలో ఉంటున్నారట.. వాళ్లకు అక్కడే బిజినెస్ లు ఉండడంతో అనంతపురంలో కనిపించడం లేదట.. అయితే వీరిలో ఆ జిల్లాలో ఉన్న ఒక ఎమ్మెల్యేని కలవాలంటే ముగ్గురు ఓకే అంటేనే అపాయింట్ మెంట్ దొరుకుతోందని.. లేకుంటే అస్సలు దొరకడం లేదని టాక్.
అయితే ఓ ఎమ్మెల్యే గారి దర్శన భాగ్యం కోసం వాళ్ల ముగ్గురికి కానుకలు సమర్పించుకోవాలో లేకపోతే ఇంకా ఏమీ చేయాలో అని తలలు పట్టుకుంటున్నారట.. వాళ్ల ముగ్గురు అంతా ఓకే అంటే.. సదురు ఎమ్మెల్యే బెంగళూరు నుంచి వస్తాడట... ఆ తర్వాత ఆ ముగ్గురు ఓకే అన్నారా? వాళ్ల సంతకాలు ఉన్నాయా అని గన్ మెన్ చూసిన తర్వాతనే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లాలంట..
ఇంతచేసి సదురు ఎమ్మెల్యే ఇచ్చే టైం ఎంతో తెలుసా? కేవలం 1 నిమిషం మాత్రమేనంట.. వామ్మో ఎంతో మంది ఎమ్మెల్యేలను చూశాం కానీ.. మా నియోజకవర్గంలో మంత్రులు కూడా అయ్యారు కానీ.. ఈ ఎమ్మెల్యే మా ఓట్లతో గెలిచి మమ్మల్ని కలవడానికే మాకే ఇన్ని నిబంధనలు పెడుతాడా అని ప్రజలు ఆడిపోసుకుంటున్నారట.. ఇదీ అక్కడి సంగతీ.!