ఛూస్తుంటే అలాగే అనుమానం వస్తోంది. తనను అరెస్టుచేయండని మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలోనే ప్రభుత్వానికి బంపర్ ఆఫరిచ్చారు. జైలుకు వెళ్ళివచ్చిన ఒకరిద్దరు టీడీపీ నేతలతో మాట్లాడిన సందర్భంలో జైలులో ఇన్ని సౌకర్యాలున్నాయని తెలిస్తే తాను కూడా ఎప్పుడో అరెస్టయ్యే వాడినే అంటు అప్పట్లో సోమిరెడ్డి జోక్ చేశారు. జోక్ చేయటమే కాకుండా దమ్ముంటే తనను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేసి జైలులో పెట్టమని చాలెంజ్ కూడా చేశారు.
సీన్ కట్ చేస్తే తొందరలోనే సోమిరెడ్డి కోరికను ప్రభుత్వం తీర్చేయటం ఖాయమనే అనిపిస్తోంది. అత్యుత్సాహానికి పోయి తన రాజకీయ ప్రత్యర్ధి, ఎంఎల్ఏ అయిన కాకాణి గోవర్ధన్ రెడ్డి+శేశ్రితా టెక్నాలజీ ఎంపి నర్మదారెడ్డి ఫిర్యాదుచేశారు. ఎండి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం సోమిరెడ్డిపై కృష్ణపట్నం పోలీసులు చీటింగ్, పోర్జరీ, దొంగతనం కేసులు నమోదుచేశారు.
శేశ్రితా టెక్నాలజీ వెబ్ సైట్ ద్వారా ఎంఎల్ఏ కాకాణి రు. 120 కోట్ల దోచుకోవటానికి పెద్ద ప్లాన్ వేసినట్లు సోమిరెడ్డి ఆరోపించారు. ఆనందయ్య ఇవ్వబోయే మందును పై సంస్ధ వెబ్ సైట్ ద్వారా కాకాణి అమ్మకాలు మొదలుపెట్టినట్లు చెప్పారు. తన ఆరోపణలకు సాక్ష్యాలుగా మీడియా సమావేశంలో వెబ్ సైట్ ను చూపించారు. పదే పదే వెబ్ సైట్ ను ప్రస్తావించారు. పైగా సదరు సంస్ధ యాజమాన్యం కాకాణికి బాగా సన్నిహితులుగా చెప్పారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సోమిరెడ్డి ఆరోపణలను కాకాణి ఖండించటమే కాకుండా ఆనందయ్య, సంస్ధ యాజమాన్యం కూడా ఖండించింది. రాజకీయ లబ్దికోసమే సోమిరెడ్డి ఎంఎల్ఏ కాకాణిపై ఆరోపణలు చేస్తున్నట్లు ఆనందయ్య మండిపడ్డారు. తనను రాజకీయాల్లోకి లాగవద్దని విజ్ఞప్తిచేశారు. మొత్తంమీద సోమిరెడ్డి కోరికను ప్రభుత్వం తొందరలోనే తీర్చేయటం ఖాయమనే అనిపిస్తోంది.