ఉరుకుల పరుగుల జీవితం.. గంటల కొద్దీ పనివేళలు.. ఇంటికొచ్చి తిన్నామా పడుకున్నామా అనేలానే పరిస్థితి ఉంటుంది. శృంగారానికి జంటలకు మూడ్ రావడం లేదు. సరేలే అని మూడ్ కోసం పోర్న్ వీడియోలు చూసే వారు చాలా మంది ఉంటారు. ఆ పోర్న్ వీడియోల్లో లాగానే తన భాగస్వామి చేయాలని తపిస్తారు.
అయితే శృంగార సమస్యల తో సతమతమయ్యే వారికి పోర్న్ వీడియోలు మందుగా పని చేస్తాయని తాజాగా ఓ సర్వేలో తేలింది. చాలా మంది పోర్న్ వీడియోలు చూసి తమ శృంగార సమస్యల ను పరిష్కరించుకొని సుఖ పడుతున్నారని లండన్ పరిశోధకులు చేసిన సర్వే లో తేలింది. శృంగారం లో మూడ్ లేదని, ఇతర సమస్యలతో బాధపడేవారికి ఉత్ప్రేరకాలుగా పోర్న్ వీడియోలు ఉపయోగ పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే పోర్న్ వీడియోలు చూడడం నేరం, ఘోరం అనే వాళ్లు లేక పోలేదు. దీనిపై కూడా సర్వే చేయగా షాకింగ్ విషయం బయటపడింది. లండన్ గా తాజాగా 5000 మంది జంటలను పోర్న్ చూడడం పై సర్వే చేయగా.. 53శాతం మంది పోర్న్ చూడడం కామన్ అని సమాధానమిచ్చారు. 43శాతం మంది తప్పు అన్నారు. ఇక ప్రతి ముగ్గురు మహిళల్లో ఒక స్త్రీ కనీసం వారానికి ఒకసారి పోర్న్ చిత్రాలు చూస్తున్నట్లు తెలుపడం విశేషం.