తాలిబ‌న్ల అకృత్యాలు .. వేశ్య గృహాల్లో జంతువులు!

Update: 2021-08-23 04:01 GMT
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా కూడా ఆఫ్గనిస్తాన్ పైనే చర్చ. ఆఫ్ఘానిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత అక్కడి పరిస్థితులు ఎంతగా మారాయో అందరికి తెలిసిందే. ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ప్ర‌తిఘ‌ట‌న లేకుండానే అఫ్గ‌న్‌ ను ఆక్రమించుకున్నారు తాలిబ‌న్ ఉగ్ర‌వాదులు, అధికారం చేప‌ట్ట‌క‌ముందే వారి వికృత చేష్ట‌ల‌ను బ‌య‌ట పెడుతున్నారు. ఈ క్ర‌మంలో మ‌హిళ‌ల హ‌క్కుల‌కు ఎలాంటి భంగం క‌లిగించ‌మ‌ని చెబుతూనే, అణ‌చివేత‌ను మొద‌లు పెట్టారు. తాజాగా కాబూల్‌ లో ఉన్న‌ వేశ్య గృహాలను తాలిబ‌న్లు దగ్గరుండి మరీ ఖాళీ చేయించారు.

అయితే వేశ్య‌ల స్థానంలో జంతువుల్ని పెట్టారు. ఈ విధంగా చేయ‌డంతో జంతు పరిరక్షణ సంఘాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. ప్రస్తుతం కాబూల్‌లోని డ‌జ‌న్‌ కు పైగా వేశ్యగృహాల్లో ఒంటెలు, గొర్రెలు, కుక్కలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. 1990 సమయంలో తమ పాలనలో వేశ్య వృత్తిని అణిచివేశారు తాలిబన్లు. బదులుగా లైంగిక వాంఛల్ని తీర్చుకోవడానికి వేశ్య గృహాల్లో జంతువుల్ని ఉంచేవారు. వాళ్ల చ‌ట్టం ప్ర‌కారం వేశ్య వృత్తిలో మహిళలు కొనసాగకూడ‌దు. జంతువులతో శృంగారంలో పాల్గొనేందుకు మాత్రం తాలిబన్లు అనుమతించ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.

అఫ్గనిస్తాన్‌లో అమెరికా సైన్యాల మోహరింపు, ప్రభుత్వ పాలన సమయంలో మహిళలు స్వేచ్ఛగా నివ‌సించారు. చట్టవిరుద్ధం-కఠిన శిక్షలు అమలులో ఉన్నప్పటికీ.. వేలమంది అఫ్గన్‌లు వేశ్య వృత్తిలో ఉన్నారు. కాబూల్‌, హెరత్‌, జలాలాబాద్‌, జోవ్జాన్‌, మజర్‌ ఏ షరీఫ్‌ ప్రావిన్స్‌లో వేశ్య కార్యకలాపాలు ఇన్నిరోజులు యదేఛ్చగా ఉన్నాయి. కొన్ని చోట్ల సెక్స్‌ బానిసలుగా పిల్లలను మార్చేశారు. అయితే వేశ్య వృత్తిని.. ఇస్లాం వ్యతిరేక వ్యాపారాల్లో ఒకటిగా భావిస్తుంటారు తాలిబన్లు. బదులుగా జంతువులతో పాల్గొనాలని చెప్తారు.

ఇదిలా ఉంటే ఈ పరిణామాలపై మానవ హక్కుల సంఘం రీజినల్‌ డైరెక్టర్‌ మార్గరేట్‌ స్మిత్‌ తీవ్రంగా స్పందించారు. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు ఉంది తాలిబన్ల తీరు. జంతువుల కంటే హీనంగా ఆడవాళ్లను అణిచివేస్తున్నారంటూ తాలిబన్లపై ఆమె మండిపడ్డారు. వాళ్ల  దృష్టిలో ఆడవాళ్లంటే పిల్లలు కనే యంత్రాలు. మూగజీవాల్ని లైంగిక వాంఛ తీర్చుకునేందుకు ఉపయోగించుకుంటారు. చూస్తుంటే ఆడవాళ్ల కంటే మూగ జీవాలకే వాళ్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఉంది అంటూ సెటైర్లు పేల్చారు ఆమె.
Tags:    

Similar News