పరిషత్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఇంటిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కూన రవికుమార్ తాజాగా ఆ కేసులో అరెస్ట్ అయ్యారు. కూన రవికుమార్ ఈ దాడి చేసిన ఘటనలో పారిపోయి ఏడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన కేసు నమోదైంది.
తాజాగా ఈ శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షుడు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి రాజాం కోర్టుకు తరలించారు.
రాజాం మండలం పొగిరి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో రవికుమార్ కు వైద్యులు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రాజాం కోర్టుకు తరలించారు.
వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై దాడి చేశాక బాధితులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తనను అరెస్ట్ చేస్తారనే భయంతోనే కూన రవికుమార్ ముందుగానే పారిపోయిన సంగతి తెలిసిందే.