విజయసాయి రెడ్డి, పార్థసారథి రెడ్డి, మోపిదేవి, నిరంజన్ రెడ్డి...ఇలా, జగన్ రెడ్డి గారికి సంబంధించిన కేసుల్లో నిందితులు, కేసులు వాదిస్తున్న లాయర్ కూడా రాజ్యసభలో...గ్రేట్ కదా...?!అని అంటోంది జనసేన.
జగన్ కేసుల్లో ఆ రోజు నిందితులుగా ఉన్నవారు,అదేవిధంగా అక్రమాస్తుల చిట్టాలలో తమకు తెలియకుండానో ఇరుక్కుపోయిన వారు, రాజశేఖర్ రెడ్డి చెప్పారని ఫైళ్ల మీద సంతకాలు చేసిన అన్నెం పున్నెం తెలియని వారు వీరంతా ఎలానో ఒకలా ఈ సారి పెద్దల సభకు వెళ్తున్నారు అంటూ విపక్షం కు చెందిన నాయకులు, సంబంధిత కార్యకర్తలు సెటైర్లు వేస్తున్నారు. మరి ఆ రోజు ఏమయింది..?
తమ నాయకుడు చంద్రబాబు నాయుడు సులువుగా వ్యవస్థలన్ని మేనేజ్ చేస్తారని పదే పదే అంటుంటారని కానీ ఇక్కడ ఇప్పుడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నది ఎవరు అన్నది సుస్పష్టంగా తేలిపోయిందని టీడీపీ కూడా కొన్ని మాటలు అంటోంది.
ఆ రోజు సూట్ కేసు కంపెనీలలో చాలా భాగం జగన్ జేబు సంస్థలకు చెందినవే అని !
కానీ అప్పుడు ఎవ్వరూ వీటిపై పెద్దగా మాట్లాడింది లేదని, తాము మాట్లాడితే ఓ వర్గం మాట్లాడిన విధంగానే చూశారే తప్ప ! అప్పటి తప్పిదాల నిర్థారణ ఇవాళ్టికీ లేదని టీడీపీ అంటోంది.
ఏదేమయినప్పటికీ జగన్ ఫ్రెండ్స్ అంతా ఇవాళ పెద్దల సభలో కొలువుదీరడం అన్నది వారికి వారి పరంగా ఉన్న ఆలోచనకు మంచి విషయమే కావొచ్చు అని, కానీ రాష్ట్రానికి ఇటువంటి పరిణామాలు ఏ పాటి ప్రయోజనమూ చేకూర్చవని అంటోంది టీడీపీ.