ఎంత శృంగార పిపాసో కానీ.. జపాన్ కు చెందిన ఒక ఉపాధ్యాయుడి ఉదంతం ఇప్పడు సంచలనంగా మారింది. శృంగారం మీద విపరీతమైన ఆసక్తి ఉన్న సదరు ఉపాధ్యాయుడు తాను చేసే గౌరవప్రదమైన వృత్తి గురించి మర్చిపోయి.. దొరికిందే సందు అన్నట్లుగా సెక్స్ చేసేశాడు. చివరకు పోలీసులకు దొరికిపోయి.. కోర్టు కేసులతో కిందామీదా పడుతున్నాడు.
జపాన్ కు చెందిన తకషిమా అనే 65 ఏళ్ల ముసలాయన వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. ఇతగాడు 1988లో మనీలాలోని జపాన్ పాఠశాలకు బదిలీ మీద వెళ్లాడు. అక్కడకు వెళ్లింది మొదలు.. అక్కడి పేదరికాన్ని ఆసరాగా తీసుకొని.. డబ్బులిచ్చి వ్యభిచారుల దగ్గరకు వెళ్లేవారు. ఇలా అతడు 14 ఏళ్ల వయసున్న బాలికల నుంచి 70 ఏళ్ల వయసున్న మహిళల వరకు సెక్స్ చేసినట్లుగా తేల్చారు. తాను సెక్స్ చేసిన మహిళలకు సంబంధించిన ఫోటోల్ని సేకరించటం ఇతగాడు హాబీగా పెట్టుకున్నాడు. పాతికేళ్ల పాటు సాగిన ఇతని యవ్వారం రెండేళ్ల క్రితం బయటపడింది. 2013లో ఫిలిప్పీన్స్ లోని ఒక హోటల్ లో 12 నుంచి 14 ఏళ్ల మధ్యనున్న అమ్మాయిల్ని నగ్నంగా ఫోటోలు తీసిన నేరానికి అదుపులోకి తీసుకున్నారు.
దీంతో 1988 నుంచి ఇతగాడు మొదలెట్టిన సెక్స్ దాహానికి బ్రేకులు పడ్డాయి. ఫిలిప్పీన్స్ లోని పేదరికాన్ని అసరాగా చేసుకొని.. అక్కడి వారికి డబ్బులు వెదజల్లి శృంగారాన్ని కొనుక్కునేవాడట. ఫిలిప్పీన్స్ నుంచి జపాన్ వచ్చేసిన తర్వాత కూడా ఏడాదికి మూడుసార్ల వరకూ ఆ దేశానికి ఇలాంటి వెధవ పనుల కోసం వెళ్లేవాడట. ఇప్పటివరకూ 65 సార్లు వెళ్లిన అతను వేలాది మందితో శృంగారం జరిపినట్లుగా తేల్చారు. ఇతని దగ్గర నుంచి నగ్నంగా ఉన్న అమ్మాయిలకు సంబంధించిన 1.5లక్షల ఫోటోలు స్వాధీనం చేసుకున్నారు. తన శృంగార గురుతుల కోసం ఇలా ఫోటోల్ని సేకరించటం తన హాబీగా ఇతగాడు పేర్కొన్నాడు. ఇతని కేసును పరిశీంచిన కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించగా.. తాను చేసింది తప్పేనని.. తనను క్షమిస్తే.. మళ్లీ అలాంటి తప్పులు చేయనని కోర్టుకు చెప్పటంతో ఇతగాడికి విధించిన శిక్షను అమలు చేసేందుకు రెండేళ్లు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.