పదుల సంఖ్యలో చర్చలు.. ఎన్నో సమాలోచనలు.. భేటీలు.. సీట్ల పై ఎడతెగని పంచాయతీలు.. అసెంబ్లీ రద్దు కాగానే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ దళపతి.. నామినేషన్ల ప్రకటన జారీ అయినా ఉలుకు పలుకు లేని కాంగ్రెస్.. నామినేషన్ల ప్రకటనకు ఒక్కరోజు ముందు అందరికీ బీఫారాలు పంచేసిన కేసీఆర్ పార్టీ శ్రేణులను కదనరంగంలోకి దించేశాడు. ఇప్పటికే 48మంది టీఆర్ఎస్ అభ్యర్థులు తొలిరోజు సోమవారం నామినేషన్లు వేసేశారంటే వారి స్పీడును అర్థం చేసుకోవచ్చు..ఇక ఇంకెప్పుడు అని కళ్లు కాయలు కాసేలా అభ్యర్థులు, ప్రజలు ఎదురుచూసిన కాంగ్రెస్ జాబితా ఎట్టకేలకు సోమవారం రాత్రి విడుదలైంది.
హమ్మయ్య.. అని అందరూ ఊపిరిపీల్చుకున్నారు.. అధికార టీఆర్ఎస్ పై పోటీచేసే ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థులను ఎట్టకేలకు ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం.. సోమవారం పొద్దుపోయాక రాత్రి 11.30 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ, తెలంగాణ రాష్ట్ర పీసీసీ పెద్దలు మొత్తం అభ్యంతరాలు లేని స్థానాల్లో పోటీచేసే 65మందితో కూడిన కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది.
ఈ జాబితాలో దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ అధిష్టానం టికెట్లు కేటాయించింది. వరంగల్ ఈస్ట్, వెస్ట్, భూపాలపల్లి, వర్ధన్నపేట, బెల్లంపల్లి, జనగాంతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ కూడా పెండింగ్ లో పెట్టింది. టీడీపీ, సీపీఐ, టీజేఎస్ కోరిన స్థానాలన్నింటిలోనూ అభ్యర్థులను ప్రకటించలేదు. కోదండరాం ఆశిస్తున్న జనగాం కూడా ప్రకటించకుండా అక్కడ నుంచి బరిలో ఉన్న పీసీసీ మాజీ చీఫ్ పొన్నాలకు కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. మంగళవారం మధ్యాహ్నం రెండో జాబితాను విడుదల చేసే అవకాశాలున్నాయి. నామినేషన్ల తొలిరోజున ఎట్టకేలకు తొలి జాబితాను విడుదల చేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
* కాంగ్రెస్ తొలి జాబితాలోని అభ్యర్థులు వీరే..
1. సిర్పూర్- పాల్వయి విహరీష్ బాబు
2. చెన్నూర్-వెంకటేశ్ నేత
3.మంచిర్యాల-ప్రేమ్ సాగర్ రావు
4. ఆసిఫాబాద్- ఆత్రం సక్కు
5. ఆదిలాబాద్- గండ్రత్ సుజాత
6. నిర్మల్- ఏలేటీ మహేశ్వర్ రెడ్డి
7. ముథోల్ - రామారావ్ పటేల్
8. ఆర్మూర్-ఆకుల లలిత
9. బోధన్-సుదర్శన్ రెడ్డి
10. జుక్కల్ - గంగారం
11. బాన్సువాడ- బాలరాజు
12. కామారెడ్డి -షబ్బీర్ అలీ
13. జగిత్యాల - జీవన్ రెడ్డి
14. రామగుండం -రాజ్ ఠాకూర్
15. మంథని - శ్రీధర్ బాబు
16. పెద్దపల్లి -విజయరమణారావు
17. కరీంనగర్ - పొన్నం ప్రభాకర్
18. చొప్పదండి - మేడిపల్లి సత్యం
19. వేములవాడ -ఆది శ్రీనివాస్
20.మానకొండూర్- ఆరేపల్లి మోమన్
21. ఆంథోల్ -దామోదర రాజనర్సింహా
22. నర్సాపూర్ సునీతా లక్ష్మారెడ్డి
23. జహీరాబాద్- గీతారెడ్డి
24. సంగారెడ్డి- జగ్గారెడ్డి
25. గజ్వేల్ -ఒంటేరు ప్రతాప్ రెడ్డి
26. కుత్బుల్లాపూర్ -కూన శ్రీశైలం గౌడ్
27. మహేశ్వరం -సబితా ఇంద్రారెడ్డి
28. చేవెళ్ల- కేఎస్ రత్నం
29. పరిగి- రామ్మోహన్ రెడ్డి
30. వికారాబాద్ - గడ్డం ప్రసాద్ కుమార్
31. తాండూర్ -రోహిత్ రెడ్డి
32. ముషీరాబాద్- అనిల్ కుమార్ యాదవ్
33. నాంపల్లి- ఫిరోజ్ ఖాన్
34. గోషామహల్- ముఖేష్ గౌడ్
35. చార్మినార్ -మహ్మద్ గౌస్
36. చాంద్రాయణ గుట్ట-ఇసా బినోబైడ్ మిస్త్రీ
37. సికింద్రాబాద్- సర్వే సత్యనారాయణ
38.కొడంగల్ - రేవంత్ రెడ్డి
39. జడ్చర్ల -మల్లు రవి
40. వనపర్తి -చిన్నారెడ్డి
41. గద్వాల -డీకే అరుణ
42.ఆలంపూర్ -సంపత్ కుమార్
43. నాగర్ కర్నూల్ - నాగం జనార్ధన్ రెడ్డి
44. అచ్చంపేట -వంశీ కృష్ణ
45. కల్వకుర్తి-వంశీచంద్ రెడ్డి
46. నాగార్జున సాగర్ - జానారెడ్డి
47. హుజూర్ నగర్ -ఉత్తమ్ కుమార్ రెడ్డి
48. కోదాడ - పద్మావతి రెడ్డి
49. సూర్యపేట -దామోదర రెడ్డి
50. నల్గొండ -కోమటిరెడ్డి వెంకటరెడ్డి
51. మునగోడు -కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
52. భువనగిరి - అనిల్ కుమార్ రెడ్డి
53. నకిరేకల్ - చిరుమర్తి లింగయ్య
54. ఆలేరు - భిక్షమయ్య గౌడ్
55. స్టేషన్ ఘన్ పూర్ - సింగపూర్ ఇందిర
56. పాలకుర్తి - రాఘవరెడ్డి
57. డోర్నకల్ - రామచంద్రు నాయక్
58. మహబూబాబాద్ - బలరాం నాయక్
59. నర్సంపేట - దొంతి మాధవరెడ్డి
60. పరకాల - కొండా సురేఖ
61. ములుగు - సీతక్క
62. పినపాక - రేగ కాంతారావు
63. మధిర - భట్టి విక్రమార్క
64. కొత్తగూడెం - వనమా వెంకటేశ్వరరావు
65. భద్రచాలం - పోడెం వీరయ్య