తెలంగాణ పోలింగ్ హైలైట్స్

Update: 2018-12-05 17:33 GMT
-       డిసెంబర్ 7న పోలింగ్, డిసెంబర్ 11న ఫలితాలు
-       మొత్తం పోలింగ్  స్టేషన్లు 32,815
-       మొత్తం ఓటర్లు 2,80,64,684
-       పురుష ఓటర్లు 1,41,56,182
-       మహిళా ఓట్లరు 1,39,05,811
-       ఇతర ఓట్లరు 2,691 మంది
-       శేరిలింగంపల్లిలో అత్యధిక ఓటర్లు
-       శేరిలింగంపల్లి ఓటర్ల సంఖ్య 5,75,541 మంది
-       భద్రాచలంలో అతి తక్కువ ఓటర్లు
-       భద్రాచలం ఓటర్ల సంఖ్య 1,37,319 మంది
-       శేరిలింగంపల్లిలో అత్యధిక పురుష ఓటర్లు
-       శేరిలింగంపల్లి పురుష ఓటర్లు 3,07,348 మంది
-       భద్రాచలంలో అతి తక్కువ పురుష ఓటర్లు
-       భద్రాచలం పురుష ఓటర్ల సంఖ్య 66,604
-       కుత్బుల్లాపూర్ లో అత్యధికంగా మహిళా ఓటర్లు
-       కుత్బుల్లాపూర్ మహిళా ఓటర్ల సంఖ్య 2,41,064
-       భద్రాచలంలో అత్యల్ప మహిళా ఓటర్లు
-       భద్రాచలం మహిళా ఓటర్ల సంఖ్య 70,691
-       25 నియోజకవర్గాల్లో 15 మంది మధ్య పోటీ
-       78 నియోజకవర్గాల్లో 16 నుంచి 31 మంది మధ్య పోటీ
-       16 నియోజకవర్గాల్లో 32 అంతకుమించి అభ్యర్థుల మధ్య పోటీ
-       అన్ని సెంగ్మెంట్లలో కలిపి పోటీ చేస్తున్న అభ్యర్థులు 1,821 మంది
-       అత్యధిక క్యాండిడేట్లు పోటీచేస్తున్న నియోజకవర్గం మల్కాజ్ గిరి
-       మల్కాజ్ గిరి సెగ్మెంటులో పోటీపడుతున్న 42 మంది అభ్యర్ధులు
-       బాన్సువాడలో అత్యల్పంగా ఆరుగురి మధ్య సమరం
-       దివ్యాంగుల కోసం ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు
-       రాష్ట్ర వ్యాప్తంగా 4,57,809 మంది దివ్యాంగ ఓటర్లు
-       దివ్యాంగుల కోసం 31 జిల్లాల్లో 29,541 వాలంటీర్లు
-       రాష్ట్రంలో మొత్తం బ్యాలెట్  యూనిట్లు 55,329
-       కంట్రోల్  యూనిట్లు 39,763, వీవీ ప్యాట్లు 42,751
-       సీ-విజిల్  ద్వారా అందిన ఫిర్యాదులు 6,858
-       అక్రమ డబ్బురవాణా కింద నమోదైన కేసులు 206
-       ఎన్నికల విధుల్లో 640 మంది సహాయక రిటర్నింగ్ ఆఫీసర్లు
-       ఎన్నికల్లో విధుల్లో 1,60,500 మంది సిబ్బంది
Tags:    

Similar News