కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రతిరోజూ కూడా కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ కొనసాగుతుంది. ఇక చలి కాలం కావడంతో నిపుణులు కూడా కరోనా తో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు చేస్తున్నారు. అసలు సాధారణ పరిస్థితి మళ్లీ ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వైద్య నిపుణులు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జరుపుతునే ఉన్నారు. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు చివరి దశ ప్రయోగాల్లో ఉన్నాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం అందరూ కూడా అమెరికాకు చెందిన ఫైజర్ అండ్ బియోఎంటెక్ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ గురించి చర్చించుకుంటున్నారు. అప్పట్లో ఫైజర్ కంపెనీ తొలిసారిగా వయాగ్రా ట్యాబ్లెట్లను హైబీపీ, హార్ట్ సమస్యలకు ట్రీట్ మెంట్ గా తయారుచేసింది. వాటిని ముందుగా జంతువులపై ప్రయోగించి, అవి మంచి ఫలితాలు చూపించాయి. ఆ తర్వాత శృంగార సమస్యలకు చెక్ పెట్టేలా వయాగ్రా ట్యాబ్లెట్లను తయారుచేశారు. ఎవరైనా ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనలేకపోతుంటే అలాంటి వారు వయాగ్రా ట్యాబ్లెట్లను డాక్టర్ల సూచనలతో వాడుతుంటారు.
ఇక కరోనా మహమ్మారి విషయంలో ఫైజర్ కంపెనీ అద్భుత ఫలితాలు ఇస్తుంది. వచ్చే వారమే బ్రిటన్ లో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించబోతోందట. ఇప్పుడు ప్రపంచానికి పవర్ ఫుల్ కరోనా వ్యాక్సిన్ ఇవ్వబోతున్న కంపెనీ కూడా ఇదేనని అభిప్రాయపడుతున్నారు కొందరు పరిశోధకులు. దీనికోసం ప్రపంచంలోని పలు దేశాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.