కాల్ గర్ల్స్ ఉంటారు.. అలానే కాల్ బాయ్స్ జాబ్స్ ఉన్నాయని.. డబ్బున్న మహిళలను సంతృప్తి పరిచే జాబ్ అంటూ ఆన్ లైన్ లో పెట్టారు. మంచి యువకులు ఆంటీలను శృంగారంతో ఎంజాయ్ చేయిస్తే డబ్బులు ఇస్తామని.. ఇదో జాబ్ అంటూ ప్రకటనలు ఇచ్చారు.
ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ తో ఉద్యోగం కోల్పోయిన ఓ బెంగళూరు సాప్ట్ వేర్ ఇంజినీర్ ప్రత్యామ్మాయ ఉపాధి కోసం ఆన్ లైన్ లో వెతుకుతుండగా ఈ ‘కాల్ బాయ్స్’ జాబ్ కనపడింది. డబ్బున్న మహిళలను అలా సంతృప్తి పరిస్తే బాగా డబ్బులు వస్తాయని ఉంది.
దీంతో ఇదేదో బాగుందని ఆలోచించిన టెకీ అటు సుఖానికి సుఖం.. ఇటు డబ్బులకు డబ్బు వస్తాయని గ్రహించి ఆ వెబ్ సైట్ ను సంప్రదించాడు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కాడు.
ముందుగా రూ.1009 చెల్లించి పేరు నమోదు చేసుకోమన్నారు. మన టెకీ కట్టేశాడు. తర్వాత సభ్యత్వ రుసుంగా రూ.12500 కట్టమంటే కట్టేశాడు. ఇక ఉద్యోగంలో భద్రత, ఇతర రుసుములంటూ మరో రూ.70వేలు సైబర్ నేరగాళ్లు ఈ టెకీ నుంచి లాగేశారు. ఇక జాబ్ చూపించమని మన టెకీ అడిగేసరికి ఫోన్లు స్విచ్చాఫ్ చేసి దుకాణం బంద్ చేశారు.
దీంతో మోసపోయానని గ్రహించిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా ఆంటీలను సంతృప్తి పరిచే జాబ్ కోసం కక్కుర్తి పడి నిండా మునిగాడు.