ప్రేమలైనా..పగలైనా సరే వాటిని నియంత్రించడం.. కంట్రోల్ లో పెట్టడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అందులో జనాలు పిచ్చిగా ముందుకు వెళతారు. న్యాయ అన్యాయాల విచక్షణను పట్టించుకోరు. ఏం జరిగినా భవిష్యత్ ఆలోచించకుండా మొండిగా దూసుకెళుతారు.
ఇక్కడో ప్రేమికుడు కూడా అలానే చేశాడు. ఐదేళ్ల క్రితం తన ప్రేయసిని ఏడిపించినందుకు ఓ యువకుడు విభిన్న రీతిలో ప్రతీకారం తీర్చుకున్నాడు. ఏడిపించిన యువకులకు చుక్కలు చూపించాడు.
తమిళనాడుకు చెందిన సెల్వన్ కన్నన్ ప్రేమికురాలి 2015లో కొందరు తోటి వైద్యులు అసభ్యకరంగా చిత్రీకరించి.. సైబర్ వేధింపులకు గురిచేశారు. దీంతో వారితోపాటు ఆ వృత్తి చేసే వారికి గుణపాఠం చెప్పాలని ఆ ప్రేమికుడు భావించాడు.
ఇదే అదనుగా పగను పెంచుకొని వారిని వేధించడం మొదలు పెట్టాడు. ఇప్పటివరకు ఏకంగా వారికి చెందిన 500 ల్యాప్ ట్యాప్ లను చోరీ చేశాడు. తాజాగా ఓ దొంగతనం కేసు విచారణలో భాగంగా ఈ సంచలన విషయం వెలుగుచూసింది.