విషయం ఏదైనా వెంటనే స్పందించే గుణం తక్కువ గా ఉండే ఏపీ కి మరో విలక్షణత సొంతం. రాజుకోదు.. ఒక వేళ రాజుకుంటే వెంటనే ఆగటమనేది ఉండదు. నిరసనలు.. ఆందోళనలు పెద్దగా ఉండని ఏపీ లో.. అప్పుడప్పుడు ప్రభుత్వ నిర్ణయాల కు వ్యతిరేకం గా రోడ్ల మీద కు వస్తుంటారు. ఒక సారి అలా వచ్చిన తర్వాత దాన్ని అడ్డుకోవటం.. ఆపటం అంత తేలికైన విషయం కాదు. తాజాగా అనంత పురం పట్టణంలోని ఎస్ఎస్ బీఎన్ (శ్రీ సాయిబాబా నేషనల్) కాలేజీ వద్ద చోటు చేసుకున్న నిరసన.. పోలీసులు ప్రదర్శించిన వైఖరి విద్యార్థి లోకం మండి పడేలా చేసింది.
ఇప్పటి వరకు రాజకీయ ఆందోళనలు.. నిరసనలు మాత్రమే చూసిన ఏపీ సర్కారు కు ఇప్పుడు విద్యార్థుల నిరసన మరో తలనొప్పిగా మారనుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. న్యాయపరమైన అంశం పై ఆందోళన చేస్తున్న విద్యార్థుల పై పోలీసులు లాఠీల తో విరుచుకు పడిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఈ చర్య ఏపీ ప్రభుత్వాని కి తలనొప్పి గా మారుతుందన్న మాట వినిపిస్తోంది. ఇంత కీ అనంత పురం లో విద్యార్థులు ఆందోళన ఎందుకు చేశారు? ఈ సందర్భంగా ఏం జరిగిందన్నది చూస్తే..
ఏపీ లోని ఎయిడెడ్ కాలేజీల్ని విలీనం చేయాలన్న ఆలోచనను జగన్ ప్రభుత్వం చేయటం.. దీనికి సంబంధించిన అధికారిక నిర్ణయాన్ని తీసుకున్నారు. దీని పై విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన విద్యా బోధనను చేపట్టే ఎయిడెడ్ కాలేజీల్ని విలీనం చేస్తే.. విద్యార్థులు తీవ్రం గా నష్ట పోతారన్న ఆందోళన వ్యక్త మవుతోంది. ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు కాస్తా ప్రైవేటీ కరణ చెందితే పేద.. మధ్య తరగతి విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
అందుకే.. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ అనంతపురం లోని ఎస్ఎస్ బీఎన్ కాలేజీ ఆవరణ లో చేపట్టిన ఆందోళన పై పోలీసులు వ్యవహరించిన తీరు పై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. నినాదాలు చేస్తూనిరసన చేపట్టిన విద్యార్థి నాయకుల్ని అరరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించటం.. ఈ సందర్భం గా పోలీసులు.. విద్యార్థుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వంద లాదిగా ఉన్న విద్యార్థుల్ని కంట్రోల్ చేసేందుకు వీలు గా వారి పై లాఠీల్ని ప్రయోగించారు. విద్యార్థి నాయకుల్ని అరెస్టు చేసి తీసుకెళ్లకుండా ఉండేందుకు కాలేజీ మొయిన్ గేట్ ను మూసేశారు.
దీంతో ఆగ్రహించిన పోలీసులు విద్యార్థుల్ని చెదరగొట్టేందుకు వీలుగా వెనుకా ముందు చూడకుండా లాఠీల్ని ప్రయోగించారు. అడ్డుకున్న వారిని లాగి పడేయటం తో పాటు.. జెండా కర్రల్ని తీసుకొని చితక్కొట్టిన వైనం షాకింగ్ గా మారింది. పోలీసుల తీరు పై ఆగ్రహించినట్లుగా చెబుతున్న కొందరు విద్యార్థుల గుంపు లో నుంచి రాళ్లు విసిరారు. ఈ ఘటన లో జయలక్ష్మి అనే విద్యార్థిని గాయ పడింది. సాధారణంగా అమ్మాయిలను అదుపు లోకి తీసుకోవాలన్నా.. వారిని నియంత్రించాలన్నా మహిళా పోలీసుల్ని వినియోగిస్తారు. తాజా ఉదంతం లో మాత్రం మగ పోలీసులే ఆ పని చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
చివరకు తాము అనుకున్నట్లే విద్యార్థి సంఘం నాయకుల్ని అదుపు లోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు.
కేసుల్ని నమోదు చేశారు. విద్యార్థి సంగ నాయకుల్ని అరెస్టు చేసే క్రమం లో వారి పై పెద్ద ఎత్తున లాఠీ ఛార్జి చేశారన్న ఆరోపణల పై స్పందించిన పోలీసులు.. తాము లాఠీ ఛార్జి చేయలేదని.. విద్యార్థి సంఘ నేతల్ని అదుపు లోకి తీసుకున్న సమయం లో పోలీసుల విధుల్ని ఆటంకపరిచే ప్రయత్నం జరిగిందని.. అందు లో భాగంగా వారిని నియంత్రించినట్లుగా అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయం తెలిపింది. పోలీసుల పై విద్యార్థులే రాళ్లు రువ్వినట్లుగా చెబుతూ.. ఒక విద్యార్థినికి గాయమైతే పోలీసులే ఆమెను ఆసుపత్రి కి తరలించి ట్రీట్మెంట్ చేయించినట్లుగా పేర్కొన్నారు. పోలీసుల తీరును విపక్షాలు తీవ్రంగా తప్పు పట్టాయి.