వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్లతో రచ్చ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వైసీపీకి అనుకూలంగా వ్యూహం, శపథం అనే సినిమాలు ఆయన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలను రాయలసీమకు చెందిన వైసీపీ నేత ఒకరు నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాల విషయం చర్చించడానికే ఇటీవల రామ్ గోపాల్ వర్మ గుంటూరు జిల్లా తాడేపల్లికి వచ్చి సీఎం వైఎస్ జగన్ తో సమావేశమైన సంగతి తెలిసిందే.
ఇక అప్పటి నుంచి రామ్‌గోపాల్ వర్మ మళ్లీ పొలిటికల్ కామెంట్లు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబును కలవడంపై వర్మ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. డబ్బు కోసం తన సొంత కాపులను కమ్మోళ్లకు అమ్మేస్తున్నాడు అంటూ వర్మ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. ఈ సందర్భంగా కాపులకు రిప్.. కమ్మోళ్లకు కంగ్రాచ్యులేషన్స్ అంటూ వర్మ సెటైరికల్ ట్వీట్ చేశారు.
వర్మ చేసిన ఈ ట్వీట్ పై ఓవైపు కాపు సంఘాలు, టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు, పవన్ అభిమానులు దుమ్మెత్తి పోశారు. రామ్ గోపాల్ వర్మపై తీవ్ర విమర్శలు చేశారు. అయినా వర్మ ఈ విమర్శలకు ఏమీ వెరవలేదు. మళ్లీ మరో వివాదాస్పద ట్వీట్ చేశాడు. "కాపులు – కాపులు x కాపులు + కమ్మోళ్ళు ÷ సేనలు – సేనలు ఇస్ నాట్ = ఓట్లు " అంటూ వర్మ మరో ట్వీట్‌తో దుమారం రేపాడు. దీంతో మరోమారు జనసేన, టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నాడు.
ఇక రాంగోపాల్ వర్మ ట్వీట్ పై రెండు పార్టీల శ్రేణులతో కాపు, కమ్మ సామాజికవర్గాలకు చెందిన తటస్తులు సైతం మండిపడ్డారు. వర్మ చేసిన ట్వీట్లు రెండు కులాల మధ్య విభేదాలు సృష్టించేలా ఉన్నాయని ధ్వజమెత్తుతున్నారు.
తాజాగా తనపై విజయవాడ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చేసిన ట్వీట్ కు వర్మ ఘాటు కౌంటర్ ఇచ్చారు.. " ఒసేయ్ యెంకమ్మా , మనలో మన మాట .. ఇలా నాకడం నేను ఎంజాయ్ చేసినంత, నువ్వు కూడా అంతే ఎంజాయ్ చేస్తావా? నీ వీడియో కూడా నా డీఎంలో పెట్టు బుద్దా డార్లింగ్" అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
అలాగే ... "ఒసేయ్ యెంకమ్మా.. నేను ఒక అందమైన అమ్మాయి కాలిని పబ్లిక్ గా నాకాను.. నువ్వు ప్రైవేట్ గా నీ బాస్ ని సుఖపెట్టడానికి ఎక్కడ నాకుతావో పబ్లిక్ అందరికి తెలుసు కదా బేబీ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్మా్మహ్..." అంటూ వర్మ.. బుద్దా వెంకన్నపై మండిపడ్డారు.
అంతకుముందు.."కామంతో కాళ్ళు నాకావ్ అనుకున్నా, కానీ పేటీఎం డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదు... కంగ్రాట్స్ జగన్ రెడ్డి" అంటూ రామ్ గోపాల్ వర్మపై బుద్ధా వెంకన్న ఘాటు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
దీనికి కౌంటరుగా తాజాగా రామ్ గోపాల్ వర్మ.. బుద్ధా వెంకన్నపై ఘాటు ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో వర్మ ట్వీట్లపై బుద్ధా వెంకన్న ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.