ఇండియాలో ఫ్యాన్స్‌కు మూడురెక్కలు... అదే అమెరికాలో నాలుగు రెక్కలు.. మీకెప్పుడైనా డౌట్ వచ్చిందా?
మనదేశంలో ఫ్యాన్ అనేది ఓ కనీస ఉపకరణం. ప్రతి ఇంట్లోనూ ఫ్యాన్ ఉంటుంది. ప్రస్తుతం ఫ్యాన్లేని ఇళ్లు ఉండవు అంటే అతిశయోక్తి కాదేమో. ఎక్కడైనా విద్యుత్ సరఫరా ఇంకా లేని కొండప్రాంతాలను మినహాయిస్తే.. ప్రతి ఇంట్లోనూ ఫ్యాన్లు ఉంటాయి. అవసరానికి తగినట్టే ఫ్యాన్ల కంపెనీలు ఉద్భవించాయి. వీటి మార్కెట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అయితే మనదేశంలో మీరు ఎక్కడైనా ఫ్యాన్ చూడండి దానికి మూడు రెక్కలు మాత్రమే ఉంటాయి.
అయితే అమెరికా లాంటి దేశాల్లో ఉన్న ఫ్యాన్స్‌కు నాలుగురెక్కలు ఉంటాయి. ఈ విషయంపై చాలా మందికి సందేహం వచ్చి ఉంటుంది. అయితే మనదేశంలోని ఫ్యాన్స్‌కు మూడు రెక్కలు ఎందుకుంటాయి.. అమెరికాలోని ఫ్యాన్స్‌కు నాలుగు రెక్కలు ఎందుకుంటాయో? ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ విషయంపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారో ? తెలుసుకుందాం.. అమెరికా, కెనడా వంటి దేశాల్లో ఫ్యాన్ల వాడకం చాలా తక్కువ.
ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఎయిర్ కండిషన్లనే వాడుతూ ఉంటారు. అవి చలిదేశాలు కాబట్టి గది ఉష్ణోగ్రత కాస్త ఎక్కువగా ఉండేలా చూసుకుంటారు. అయితే అక్కడ కూడా కొంతమంది ఫ్యాన్లను వినియోగిస్తారు. కానీ ఆ ఫ్యాన్లను మనం గమనిస్తే వాటికి మూడు రెక్కలు కాకుండా నాలుగు రెక్కలు ఉంటాయి. నిజానికి అక్కడ ఫ్యాన్ల అవసరం పెద్దగా ఉండదు. ఒకవేళ అవసరం అయినా గాలి తక్కువగా ఉన్నా సరిపోతుంది.
నాలుగు రెక్కలు ఉన్న ఫ్యాన్లు ఉపయోగిస్తూ మోటార్‌పై తక్కువ ఒత్తిడి పడుతుంది. ఫలితంగా అవి తక్కువ సామర్థ్యంతో పనిచేస్తాయి. కాబట్టి వాటితో విద్యుత్ వినియోగం కూడా తక్కువ.
మనదేశంలో గాలి ఎక్కువ కావాలి కాబట్టి మనం మూడురెక్కలున్న ఫ్యాన్స్ వాడతాం.. వాళ్లకు గాలి తక్కువగా ఉన్న సరిపోతుంది కాబట్టి నాలుగురెక్కలున్న ఫ్యాన్స్ వాడతారు. దానికి తోడు వాళ్లకు విద్యుత్ కూడా ఆదా అవుతుంది.