అఖిలాండ కోటి బ్రాహ్మాండ నాయకుడు అయిన తిరుమలేషుడి సన్నిధిని కూడా ఆ కరోనా వదలడం లేదు. దేవుడి సన్నిధిలోని వారిని కబళిస్తోంది.. కాటు వేస్తోంది.
తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని 80 మంది సిబ్బందికి కరోనా వచ్చినట్టు అధికారులు ప్రకటించడం కలకలం రేపింది. టీటీడీలో నిత్యం 200 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఇప్పటివరకు 80మందికి కరోనా రావడం కలకలం రేపుతోంది.
అయితే టీటీడీ సిబ్బందికి భక్తుల ద్వారానే కరోనా సోకినట్లు ఆధారాలు లభించలేదని.. ఇప్పటిదాకా 800మంది భక్తులకు చేసిన కరోనా పరీక్షల్లోనూ అందరికీ నెగెటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
మొత్తంగా ఎక్కడి నుంచి వస్తుందో మహమ్మారి కానీ తెలియకుండా అందరికీ సోకుతోంది. టీటీడీ సిబ్బందికి కూడా సోకడంతో ఆలయ ప్రవేశం.. ఆలయాన్ని తెరిచి ఉంచడంపై పునారాలోచించే అవకాశాలు ఉంటాయనే ఆందోళన భక్తుల్లో నెలకొంది.