నగర వాహనదారులకు మరో శుభవార్త. మీకు తెలియకుండానే మీరు నింబధనలు ఉల్లఘించారంటూ చలాన్లు వస్తున్నాయా... అయితే మీ వాహనాల చలాన్లకు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు...మీకు పంపిన చలాన్లు తప్పుడు చలాన్లు అయితే ఇక నుంచి అలాంటి చలాన్లు పట్ల చర్యలుంటాని ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
నగర ట్రాపిక్ పోలీసులు తప్పుడు ఈ- చలనాలు సృష్టిస్తున్నారంటూ .... వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా అడ్డగోలు చలాన్లతో భారీస్థాయిలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు. చాల మంది వాహనదారులు ఈ చలాన్ లపై ట్రాపిక్ ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశారు.దీంతో ఇక తప్పడు చలాన్లు వేసిన కానిస్టేబుల్ - ఎస్సై లపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
అయితే నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఈ చలాన్లు వేస్తున్న కానిస్టేబుల్స్ లు తప్పడు ఫోటోలు కొడుతున్నట్లు ఆరోపణలు వినిపించటంతో.... ఈ ఫోటోలు నిజమైనవా.. లేదా తప్పుడు ఫోటోలా అన్నది.. ట్రాపిక్ ఉన్నతాధికారులు తేల్చనున్నారు.. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఈ చలాన్ ఫోటోలు అక్కడి పీఎస్ సిస్టమ్ నుండి నగర కమిషనర్ కార్యాలయంలోని కంట్రోల్ రూంకి వెళ్తాయి.. అక్కడ ఉన్న అధికారులు ఫోటోలు పరిశీలించనున్నారు. ప్రత్యేకంగా దీనికోసం ఈ చలాన్ యాప్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసురానున్నారు. సో... ట్రాఫిక చలాన్లు ఇకనుంచి అక్రమాలకు పాల్పడే వారికి కూడా చుక్కలు చూపిస్తాయన్నమాట.