ఉగాది.. తెలుగు కొత్త సంవత్సరాది. ఇంగ్లీష్ వారికి జనవరి 1కి కొత్త సంవత్సరం నుంచి కొత్త ప్రణాళికలు మొదలైతే.. మనకు ఉగాది నుంచి కొత్త నూతన తెలుగు సంవత్సరం - పండుగలు మొదలువుతాయి. మన జాతకాలు - రాశులను బట్టి ఆదాయ వ్యయాలు నిర్ధేశించబడుతాయి. ఉగాది రోజున పంచాగ శ్రవణం.. షడ్రుచులతో ఉగాది పచ్చడి తినడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజే రాశులు - పంచాంగ శ్రవణాన్ని వినిపిస్తుంటారు. ఈ క్రమంలోనే మన జాతకాలు ఎలా ఉన్నాయి. ఈ సంవత్సరం బాగా ఉందా లేదా అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఈ కొత్త ఏడు మన ఆదాయ - వ్యయాలు ఏమిటీ? అవమానం - రాజ్యపూజ్యం ఎంత అనేది ఇప్పుడు రాశుల వారీగా తెలుసుకుందాం.
1. మేషరాశి
ఆదాయం 5 - వ్యయం 5 - రాజపూజ్యం 3 - అవమానం 1
వివాహాది - శుభకార్యాలు సానుకూలమవుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.కొత్త మిత్రులు పరిచయమవుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దీర్హకాలికంగా పెండింగ్ లో ఉన్న మీ దస్త్రాలపై ఉన్నతాధికారులు సంతకాలు చేస్తారు. అవకాశాలను అందిపుచ్చుకుంటారు.సంఘంలో ఆదరణ - పేరు ప్రతిష్ఠలు - గౌరవం పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్వోగాలలో ముందడుగు వేస్తారు. వాహన సౌఖ్యం పొందుతారు. రహస్యంగా ఉంచిన వ్యక్తిగత విషయాలు బయటకు పొక్కుతాయి. ఇది మీకు మనస్థాపం కలిగిస్తుంది.
2.వృషభ రాశి
ఆదాయం 14 - వ్యయం - 11; రాజపూజ్యం - 06 - అవమానం - 01
ఉద్యోగ - వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విందు - వినోదాలు - శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. విలువైన వస్తువులు - ఆభరణాలు - నగలు కొనుగోలు చేస్తారు. సంతానపరమైన విషయాలు సజావుగా ఉన్నా జాగ్రత్తలు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.నూతన భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగానే ఉంటాయి. సన్నిహితుల నుంచి కొత్త విషయాలు తెలుసుకొంటారు. మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వచ్చి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం పొందుతారు. పెద్దల సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
3. మిథునరాశి
ఆదాయం 2 - వ్యయం - 11; రాజపూజ్యం - 02 - అవమానం - 04
విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. స్నేహితుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు అందుకొంటారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. వస్తులాభం పొందుతారు. రాజకీయ రంగాలవారికి అనుకూలంగా ఉంటుంది. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు తగదు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుకొంటారు. వృత్తి - వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి.ప్రతి విషయంలోనూ సహోదరసహోదరీ వర్గం - తల్లిదండ్రులు - మీ హితవు కోరే పెద్దలు కొండంత అండగా నిలుస్తారు.
4. కర్కాటక రాశి
ఆదాయం 11 - వ్యయం - 5; రాజపూజ్యం - 05 - అవమానం - 04
వృత్తి - వ్యాపారాలు లాభిస్తాయి. శుభవార్తలు వింటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మానసిక ఆందోళనలు నుంచి బయటపడతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సాంకేతిక - వ్యాపార రంగాల శ్రమకు తగిన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రైతులకు శ్రమకు తగిన ఫలితం. ప్రత్యక్షంగానో - పరోక్షంగానో లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి - వ్యాపారాలలో ఎదురైన ఒడిదొడుకులు తొలగిపోతాయి. ధనలాభం పొందుతారు. కొందరికి ఇతరుల మీద ద్వేషం అభిమానంగా మారి సహాయపడతారు. బంధువుల నుంచి ధన - వస్తు లాభాలు పొందుతారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు.
5. సింహరాశి
ఆదాయం 14 - వ్యయం - 2; రాజపూజ్యం - 02 - అవమానం - 07
రాజకీయ - కళా - పారిశ్రామిక రంగాల వారికి సన్మానాలు - సత్కారాలు దక్కుతాయి. సామాజికంగా - రాజకీయంగా వచ్చే మార్పులు ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపిస్తాయి. గతంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు - పడిన కష్టాలు ఇప్పుడు లాభిస్తాయి. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు - ప్రారంభించిన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు పొందుతారు. సంతానం - కుటుంబసభ్యుల కోరిక కాదనలేక ఆర్థిక భారం మోస్తారు. ఆరోగ్యవృద్ధికి కూడా ధనం ఖర్చవుతుంది. వీటన్నింటినీ భరించడానికి కావలసిన ధనం ఎప్పటికప్పుడు సర్దుబాటు కావడం విశేషం.
6.కన్యారాశి
ఆదాయం 2 - వ్యయం - 11; రాజపూజ్యం - 04 - అవమానం - 07
శుభకార్యాలను ఘనంగా నిర్వహిస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. చేపట్టిన పనులు - ప్రారంభించిన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు.కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూరప్రాంతాల నుంచి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఇంటాబయటా ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి - వ్యాపారాలు విస్తరిస్తారు. విలువైన వస్తువులు - ఆభరణాలు - వస్త్రాలు కొనుగోలు చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. గృహనిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. అనుకోని అతిథుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్వల్ప ధనలాభం పొందుతారు.
7. తులారాశి
ఆదాయం 14 - వ్యయం - 11; రాజపూజ్యం - 07 - అవమానం - 07
విందు - వినోదాలు - శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. రుణాల ఇచ్చే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రయాణాలలో తొందరపాటు తగదు. ముఖ్యమైన కార్యక్రమాలలో సన్నిహితుల సాయం అందుకొంటారు. బంధువులతో ఏర్పడిన విభేదాలు - వివాదాలను పరిష్కరించుకొంటారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. స్నేహితుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సాహసాలకు పోతే ప్రమాదంలో పడతారు. వాహనం నడిపేటప్పుడు నిర్లక్ష్యం తగదు. సమస్యలు పరిష్కారం కావడంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది.
8. వృశ్చిక రాశి
ఆదాయం 5 - వ్యయం - 5; రాజపూజ్యం - 03 - అవమానం - 03
మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. గృహనిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి.ఉద్యోగులకు స్థానమార్పులు ఉంటాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. విద్య - ఉద్యోగవకాశాలు పొందుతారు. అప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు - వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ప్రారంభించిన పనులు - చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి.
9. ధనస్సు రాశి
ఆదాయం 8 - వ్యయం - 11; రాజపూజ్యం - 06 - అవమానం - 03
వృత్తి - వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు - విభేదాలు పరిష్కారమవుతాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు. పొందుతారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. దూర ప్రాంతాల నుంచి అందిన ఓ వార్త ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులు కొత్త హోదాలు దక్కుతాయి. మానసిక ఆందోళనలు నుంచి బయటపడతారు. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు కలుగుతాయి.
10. మకరరాశి
ఆదాయం 11 - వ్యయం - 05; రాజపూజ్యం - 02 - అవమానం - 06
వృత్తి - వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.వివాహ - ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. వాహనసౌఖ్యం పొందుతారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. అనుకోని విధంగా అతిథుల నుంచి కీలక సమాచారం అందుకొంటారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వస్తు లాభం పొందుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ముఖ్యమైన పనులు - వ్యవహరాలు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు - ఆభరణాలు - వస్త్రాలు కొనుగోలు చేస్తారు.
11. కుంభరాశి

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. గృహనిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు - ఇబ్బందులను పరిష్కరించుకొంటారు. చేపట్టిన పనులు - ప్రారంభించిన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు సాధారణంగా ఉంటాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశాలు దక్కుతాయి. కొత్త వ్యాపారాలు విజయవంతమవుతాయి.
12. మీనరాశి
ఆదాయం 8 - వ్యయం 11 - రాజపూజ్యం 1 - అవమానం 2
వాహన - భూయోగాలు ఉంటాయి. విందు - వినోదాలు - శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి - వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఇంటా బయటా ప్రోత్సాహం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. బంధువులతో ఆస్తి వివాదాలను పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి.విలువైన వస్తువులు, ఆభరణాలు - వస్త్రాలు కొనుగోలు చేస్తారు. సంతానానికి నూతన ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సామాజిక - సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ధన - వస్తు లాభాలు పొందుతారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.