హోమోసెక్స్ వల్స్ రేవ్ పార్టీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు.. షాకింగ్ నిజాలివీ
ఆడమగ కలిస్తే సృష్టికార్యం.. దాన్ని ఎవరూ కాదనరు. బహిరంగంగా చేస్తే న్యూసెన్స్ కేసు పెడుతారు. వ్యభిచారానికి కేసులున్నాయి. కానీ మగ-మగ కలిస్తే అది సృష్టికే విరుద్ధం. కానీ ఆధునిక సమాజం ఇప్పుడు ఈ కొత్త వెగటుకు అలవాటు పడింది. వీరి హక్కుల కోసం పోరాటాలు మొదలయ్యాయి. వారికి గౌరవం ఇస్తున్నారు. ఆ సంస్కృతికి హైదరాబాద్ కు వచ్చిపడింది. విచ్చలవిడితనం పెరిగింది.
హైదరాబాద్ మహానగరం ఇప్పుడు రేవ్ పార్టీలకు అడ్డాగా మారుతోంది. శివారు ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాలు, ఫాంహౌస్ లలో యథేచ్ఛగా ఈ రేవ్ పార్టీలు జరుగుతున్నాయి. మందు, విందు, పొందులతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు యువతీ యువకులు. నిత్యం ఎక్కడో ఒక చోట అశ్లీల పార్టీలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎంత మందిని పట్టుకున్నా ఇవి ఆగకపోవడం గమనార్హం.
ఏ రేవ్ పార్టీ అయినా అబ్బాయిలు, అమ్మాయిల మధ్యే జరుగుతుంది. కానీ ఇక్కడ పోలీసులకే షాక్ ఇచ్చేలా ఓ రేవ్ పార్టీ జరిగింది. అది హోమో సెక్స్ వల్స్(స్వలింగ సంపర్కులు) చేసుకున్న పార్టీ.. 44 మంది యువకులైన హోమోసెక్స్ వల్స్, ఇద్దరు హిజ్రాలు కలిసి మందు, విందు, పొందులతో తెగ ఎంజాయ్ చేశారు. పోలీసులు ఈ రేవ్ పార్టీని భగ్నం చేసుకున్నారు.
హైదరాబాద్ కూకట్ పల్లి వివేకానందనగర్ లోని ఓ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. అక్కడ హోమోసెక్స్ వల్స్ చేసుకుంటున్న తంతు చూసి షాక్ అయ్యారు. పెద్ద ఎత్తున మద్యం బాటిల్స్ తోపాటు, హుక్కా బాటిల్స్, కండోమ్ ప్యాకెట్లు గుర్తించారు. మొత్తం 44 మంది యువకులు, ఇద్దరు హిజ్రాలు కలిసి రేవ్ పార్టీలో రచ్చరంబోలా చేసినట్టు తెలుస్తోంది. ఈ పార్టీలో యువతులు లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు వారిని విచారించగా ఇది హోమో సెక్స్ వల్స్ (స్వలింగ సంపర్కులు) చేసుకున్న రేవ్ పార్టీగా తెలుసుకొని షాక్ అయ్యారు.
పలు యాప్ ల ద్వారా పరిచయమై అంతా కలిసి ఒక చోట పార్టీ చేసుకున్నారని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. బ్ల్యూడ్, లోకంటో, మీట్ మీ యాప్ ల ద్వారా హోమోసెక్స్ వల్స్ అందరూ కలుసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రతీ వీకెండ్ లో వీరంతా ఏక్కడో ఒకచోట పార్టీలు చేసుకుంటారని తేలింది. ఒక్కొక్కరు రూ.1000 చెల్లించి యువకులు పార్టీలో పాల్గొన్నట్టు చెప్తున్నారు. కొందరు ఈ హోమోసెక్స్ వల్స్ పార్టీని నిర్వహిస్తున్నట్టు తేలింది.
హోమో సెక్స్ వల్స్ పార్టీలో పాల్గొన్న వారిలో చాలా మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఉన్నట్టు సమాచారం. వీరంతా యువకులే. వారి కుటుంబాలకు తెలియకుండా ఈ పార్టీలో పాల్గొన్నట్టు తేలింది. ఈ యువకులంతా బ్యాచ్ గా ఏర్పడి ఇలా హోమోసెక్స్ వల్స్ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారని.. రేవ్ పార్టీల పేరుతో న్యూసెన్స్ చేస్తున్నారని పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. ఈ పార్టీని ఇమ్రాన్, దయాల్ లు నిర్వహించారని.. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక పోలీసులకు పట్టుకున్న బాధ కంటే ఈ హోమోసెక్స్ వల్స్ అయిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు తమ కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పొద్దని పోలీసులను ప్రాధేయపడినట్లు ప్రచారం సాగుతోంది. వారంతా లబోదిబోమని వేడుకున్నట్టుగా సమాచారం. ఈ పార్టీతో నగరంలో ఈ కొత్తతరం హోమోసెక్స్ వల్స్ పార్టీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని.. వీరి సంఖ్య కూడా పెరిగిందని పోలీసుల విచారణలో తేలింది.