దేశంలో కరోనా తీవ్రతకు నిదర్శనం ఈ ఘటన.. ఒక కేంద్రమంత్రి అయ్యిండి.. బీజేపీ సర్కారులో చక్రం తిప్పే కీలక మంత్రి కూడా కరోనా బాధితుడిగా మారి హాహాకారాలు చేయడం కలిచివేస్తోంది. తన రక్తం పంచుకొని పుట్టిన సోదరుడు కరోనాతో చావు బతుకుల మధ్య ఉన్నాడని.. సీఎం, ఎమ్మెల్యే, డీఎంకే కేంద్రమంత్రి వీకేసింగ్ విన్నవించుకోవడం గమనార్హం.
ఒక కేంద్ర మంత్రి ఎమ్మెల్యేను అడ్డుకుంటున్నాడంటే అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి మన దేశంలో లేదంటే అతిశయోక్తి కాదు. దీన్ని బట్టి ప్రస్తుతం భారతదేశంలో కరోనా తీవ్రత ఉన్న ఈ పరిస్థితుల్లో డబ్బులు ఎందుకు పనికిరావని తేటతెల్లమైంది. పరిచయాలు ఉపయోగపడడం లేదని తేలింది. అందుకే ఎవరూ కూడా అత్యవసరం అయితే తప్పా ఇంట్లో నుంచి రాకండని సూచిస్తోంది.
ఓ కేంద్రమంత్రిని, నా సోదరుడికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. పడకలు దొరకక ఆస్పత్రిలో పట్టడం లేదని.. ఘాజియాబాద్ డీఎం, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తోపాటు నోయిడా ఎమ్మెల్యే పంకంజ్ ను కూడా కేంద్రమంత్రి వీకేసింగ్ కోరడం గమనార్హం. నా సోదరుడికి ఏదైనా ఆస్పత్రిలో పడక ఇప్పిస్తే బాగుంటుంది అంటూ కేంద్రమంత్రి వీకేసింగ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
అయితే అతి తన సోదరుడి కోసం కాదని.. ఓ వ్యక్తి కోసం అంటూ తర్వాత వీకే సింగ్ చెప్పుకొచ్చారు. మానవతాదృక్పథంతో కూడిన బంధం మా మధ్య ఉందని.. నా సోదరుడు కాదని ఆ తర్వాత చెప్పారు.దీన్ని బట్టి ఢిల్లీలో ఎంత దారుణమైన కరోనా పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వీకే సింగ్ ట్వీట్ తో పరిస్థితి అర్తం అవుతోంది.