ప్రపంచాన్ని భయపెడుతున్న వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి అనడం లో సందేహం లేదు. ముఖ్యంగా ఇండియాలో డయాబెటిస్ బాధితుల సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు వృధాప్యం లో మాత్రమే డయాబెటిస్ అనేది వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం మూడు పదుల యువతి యువకుల్లో కూడా ఈ సమస్య మొదలు అవుతోంది. చాలా రేర్ గా చిన్నపిల్లల్లో కూడా డయాబెటిస్ కనిపిస్తుంది. ఒక సారి డయాబెటిస్ అటాక్ అయ్యింది అంటే మళ్ళీ అది పోవడం అనేది లేదు. మృతి చెందే వరకు దానితో సహా జీవనం సాగించాల్సిందే. ఒకవేళ సరైన డైట్ తీసుకుంటూ మెడిసిన్ సరిగా తీసుకుంటే ఎం పర్వాలేదు.. కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రాణాపాయం తప్పదు. అంతటి భయంకరమైన డయాబెటిస్ ను పూర్తిగా తగ్గిస్తామని నాటు మందులు అమ్మే వారినుండి పెద్ద పెద్ద డాక్టర్ లు కూడా నమ్మబలుకుతున్నారు.. అమాయకులు అయిన వారి వద్ద వేలు.. లక్షల్లో డబ్బులు దండుకుంటున్నారు.
ఒక్క సారి అటాక్ అయిన డయాబెటిస్ ను తగ్గించవచ్చా.. అసలు డయాబెటిస్ రివర్సల్ సాధ్యమా అనేది ఉన్నత చదువులు చదివిన వారికి కూడా అర్థం కాకుండా ఉంది. కొందరు చేస్తున్న ప్రచారం వల్ల నిజంగా డయాబెటిస్ పోతుందేమో అని నమ్ముతున్నారు. కానీ అవన్నీ కూడా పుకార్లే అని.. కనీసం సాంత్వన కూడా ఆ మందుల వల్ల ఉండదు అని.. ఒక వేళ పూర్తిగా డయాబెటిస్ సమస్య ను తొలగిస్తామని ఎవరైనా చెప్తే అది ఖచ్చితంగా అబద్ధమే అని డాక్టర్ లు అంటున్నారు. అమెరికా కు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు డయాబెటిస్ కు సంబంధించి సుదీర్ఘ పరిశోధనలు చేశారు. ఆయన ఒక్క సారి అటాక్ అయిన డయాబెటిస్ చనిపోయే వరకు మనిషి శరీరంలోనే ఉంటుందని పేర్కొన్నాడు.
లక్షల్లో ఒక్కరికి డయాబెటిస్ వచ్చి మళ్ళీ పోతుంది కానీ అందరికి మాత్రం అలా అస్సలు జరగదు అని వైద్యులు చెబుతున్నారు. ప్రతి రోజు సరైన డైట్ ఫాలో అవుతూ మెడిసిన్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల డయాబెటిస్ తో 50 ఏళ్ళు అయినా బతికేయ వచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పరిశోధనలో ఎన్నో దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. వారు అంతా కూడా డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవాలి కానీ దాన్ని జయించేందుకు ప్రయత్నించడం విడ్డురం అవుతుంది అంటూ ఫుల్ క్లారిటీ గా చెప్పేశారు. రోడ్డు మీద మూలికలు... డాక్టర్ లు ఇచ్చే మందులతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది కానీ పూర్తిగా నయం కాదని ఇప్పటికి అయిన ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.