ఆరేళ్ల చిన్నారిని దారుణంగా హత్యాచారం చేసిన మానవ మృగం పులికొండ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు కింద పడిపోయి చనిపోయినట్లుగా పోలీసులు.. కొందరు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. అయితే.. నిందితుడి తల్లి వీరమ్మ మాత్రం తన కొడుకును పోలీసులు ఉరికించి.. ఉరికించి చంపేసి ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురు మండల కేంద్రంలో ఉన్న ఆమె తల్లి ఒక చానల్ తో మాట్లాడింది.
తన కొడుకును మూడు రోజుల క్రితం రైల్వేస్టేషన్ లో పోలీసులకు దొరికాడని.. రాజును ఎన్ కౌంటర్ చేయాలని.. పై నుంచి ఆర్డర్స్ వచ్చాయని పోలీసులు మాట్లాడుకుంటుంటే విన్నామని చెప్పారు. మూడు రోజుల నుంచి స్టేషన్ లో ఉన్నా ఏమీ రాసుకొని పోలీసులు.. నిన్న సాయంత్రం మాత్రం హడావుడిగా తమను వివరాలు అడిగి రాసుకున్నారన్నారు.
‘మూడు రోజుల నుంచి స్టేషన్ లో ఉన్నా ఎవరూ రాలేదు. నిన్న ఒక్కసారిగా అందరూ వచ్చారు. అప్పుడే మాకు డౌట్ వచ్చి అడిగితే దొరకలేదన్నారు. మిమ్మల్ని వదిలేస్తున్నామని నిన్న రాత్రి పది గంటలప్పుడు ఉప్పల్ లో వదిలిపెట్టారు. వాళ్లకు మూడు రోజుల కిందటే దొరికినా.. ఈ రోజు మమ్మల్ని ఇటు పంపించి వాడిని అటు చంపేశారు’ అంటూ రోదిస్తూ చెప్పింది.
అయితే.. ఆమె ఏడుపును నెటిజన్లు మాత్రం తప్పు పడుతున్నారు. ఆమె ఏడవటం సరికాదంటున్నారు. కొందరు పిల్లల్ని చిన్నప్పటి నుంచి కంట్రోల్ చేయకుంటే ఇలానే తయారవుతారంటూ హితవు పలికితే.. మరికొందరు మాత్రం ఘాటుగానే రియాక్టు అయ్యారు. కొందరు సదరు చానల్ వారిని కలవటం కూడా తప్పేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం. నెటిజన్లు చేసిన కొన్ని వ్యాఖ్యల్ని చూస్తే..
- వాడు చేసింది ఏమన్నా మంచి పన తల్లి వాన్ని కన్నందుకు బాధ పడాలి తల్లి నువ్వు. వాడు చచ్చినందుకు కాదు. 6 సంవత్సరాల పాపని అతి కిరాతకంగా చంపేసాడమ్మ. ఆ పాప కన్న తల్లి బాధ చెప్పలేనిది.
- అలాంటి మృగాన్ని కన్నందుకు సిగ్గుపడాలి గానీ ఏడవకూడదు అమ్మ అన్యం పుణ్యం ఎరుగని ఆడబిడ్డను అత్యాచారం చేసి చంపేసిన దుర్మార్గుడు తాలీ ని తల్లిని రోడ్డున పడేసాడు
- ఏమ్మా అన్ని అనుభవించే కొడుకు పోతే తెగ ఫీల్ ఇపోతున్నవ్. ఇంక లోకం ఏంటో తెలియని ఆ పాప చనిపోతే ఆ కన్న తల్లి కడుపు కోత ముందు నీ బాధ ఎవడికి కావాలి. ముందు ఆ చానల్ అక్కడకి వెళ్ళడం తప్పు.
- వాడు ఏమైనా దేశ రక్షణ బాధ్యతలో అమరుడు అయినట్టు అంత ఫీల్ అవుతున్నావు. అలాంటి కొడుకుని అసలు నా కొడుకు నా కొడుకు అని ఎలా అనాబుద్ధి అవుతుంది. దేశం మొత్తం వాడి చావు కోరుకుంటుంది.
అలాంటి వాడు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే, మీరు ధైర్యంగా ఉండండి. కన్న పాపానికి తప్పదు మీకు, లోపల బాధ ఉండచ్చు పైకి చెప్పుకొని నలుగురిలో నవ్వుల పాలు కాకండి.
- ఎడుస్తున్నావా? ఆ పాప తల్లి దగ్గర కాసేపు కూర్చొ.. నీ కు అర్ధం అవుతుంది.. మీ వాడు చేసినది ఎంత దరిద్రపు పనో. పోలీసులు చంపారు అంటె మాకు ఇంకా సంతోషం.
- నువ్వు ఏమైనా బాధ పడాల్సిన అవసరం లేదు తల్లి. ఆ దుర్మార్గుడు చనిపోయినందుకు చాలా సంతోషపడి ఉండు. ఎందుకంటే వాడు చనిపోక పోతే మరొక పాపను నాశనం చేస్తాడు.
- నీ కొడుకు చావడం మటుకు అన్యాయం. అదే నీ కొడుకు వేరేటోళ్లను చంపితే మాత్రం న్యాయమా తల్లి ??
- సిగ్గు రాట్లేదా వాడి కోసం ఏడవటానికి? పాపం ఆ చిన్న పాప ఎంత నరకం చూసిందోవాడి చేతిలో.
తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతోంది. వాడు చచ్చి మంచి పని చేశాడు.