సుదీర్ఘ పోరాటం తర్వాత అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సేనలు నిష్క్రమించాయి. ఆగస్టు 30వ తేదీన చివరి అమెరికా సైనికుడు కాబుల్ నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఈ పోరాటం ముగిసింది. అయితే కాబూల్ విమానాశ్రయంలో భయానక ప్రదర్శనలు జరుగుతున్నప్పటికీ అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడం కొందరు పరాజయంగా భావించారు. అమెరికాపై సెప్టెంబరు 11 దాడులు యావత్ ప్రపంచాన్నే వణికించాయి. దీనికి ప్రతీకారంగా అఫ్ఘానిస్థాన్‌పై అమెరికా దాడులు జరిపి తాలిబాన్లను తరిమికొట్టేందకు తిష్ఠవేసింది. అక్కడ సుస్థిరత సాధించడంలో పూర్తిగా విఫలమై.. ఏకపక్షంగా పిడివాద ఉగ్రవాదులతో చేతులు కలిపి అక్కడి నుంచి రిక్తహస్తాలతో నిష్క్రమించిందే విమర్శలు వస్తున్నాయి.
ఈ యుద్ధం కోసం 2001-2021 మధ్య కాలంలో అమెరికా 230 కోట్ల డాలర్లు (సుమారు రూ.17 వేల కోట్లు) ఖర్చు చేసింది. బ్రౌన్ యూనివర్సిటీ పరిశోధకుల అంచనా ప్రకారం ఖర్చు 170,000 మిలియన్లగా అంచనా వేయబడింది. ఈ యుద్ధంలో 2,400 మంది అమెరికన్ సైనికులు చనిపోయారు. అఫ్గానిస్థాన్ లో ఖర్చు చేసిన ట్రిలియన్ డాలర్లలో ఎక్కువ భాగం యుఎస్ యుద్ధ పరిశ్రమకు మాత్రమే ఖర్చుపెట్టింది. ఇందులో ఆయుధ తయారీదారులు, ప్రైవేట్ కిరాయి సైనికులు, లాజిస్టిక్స్ , మౌలిక సదుపాయాల కంపెనీలు ,లాభాపేక్షలేని సంస్థలు ఉన్నాయి. ఈ యుద్దంలో వల్ల ఈ 5 కంపెనీలు అధికంగా లాభపడ్డాయనే విశ్లేషణలు వస్తున్నాయి. అఫ్గాన్‌లో అన్ని రకాల సర్వీసుల కోసం అమెరికాతో పాటు ఇతర దేశాలకు చెందిన 100కు పైగా కంపెనీలతో యూఎస్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం చేసుకుంది. ఇందులో కొన్ని కంపెనీలు వందల కోట్ల డాలర్లు అందుకున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
కేబీఆర్
అమెరికా బలగాలకు సహయంగా ఇంజనీరింగ్, లాజిస్టికల్ అంశాలను కెల్లాగ్ బ్రౌన్ రూట్ (కేబీఆర్) కంపెనీ పర్యవేక్షించింది. సైనికులకు ఆహారం, తాత్కాలిక వసతి ఏర్పాట్లు, నిత్యావరసరాలు ఈ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఓ అంచానా ప్రకారం కేబీఆర్ కంపెనీ, అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖతో 3.6 బిలియన్ డాలర్ల (రూ. 26, 569 కోట్లు) ఒప్పందం కుదుర్చుకుందని చెబుతున్నారు. అమెరికా మిలిటరీ 2009 జూలైలో డైన్‌కార్ప్, ఫ్లూయర్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఒక్క ఏడాది అంటే 2010లో కేబీఆర్ ఈ బాధ్యతల నుంచి వైదొలిందని చెబుతున్నారు.
డైన్‌కార్ప్
డైన్‌కార్ప్ సంస్థ అఫ్గాన్ పోలీసులకు శిక్షణతో పాటు అఫ్గాన్ అధ్యక్షుడిగా హమీద్ కర్జాయ్ ఉన్న సమయంలో ఆయనకు సెక్యూరిటీని కూడా ఈ కంపెనీయే నియమించింది. అయితే డైన్‌కార్ప్ సంస్థకు 440 కోట్ల డాలర్ల అంటే సుమారు రూ. 10,06,310 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇందులో లాగ్‌క్యాప్స్ ద్వారా 750 కోట్ల డాలర్లు (రూ. 55,351 కోట్లు) అందాయని చెబుతున్నారు. 2002 నుంచి డైన్‌కార్ప్, అఫ్గానిస్తాన్‌లో గవర్నమెంట్ క్లయింట్స్‌తో పాటు వారి భాగస్వాములతో పనిచేస్తోంది.
ఫ్లూయర్ కార్పొరేషన్
ఇది ఫ్లూయర్ టెక్సాస్‌కు చెందిన కంపెనీ. ఈ కంపెనీ దక్షిణ అఫ్గానిస్తాన్‌లో అమెరికా మిలిటరీ స్థావరాల నిర్మాణాన్ని పర్యవేక్షించింది. లక్షమంది సైనికులకు సహాయంగా ఫ్లూయర్ కార్పొరేషన్ నిలిచింది. ప్రతి రోజు లక్ష 91 వేల మంది సైనికులకు ఆహారం అందించింది. ఫ్లూయర్ కార్పొరేషన్ 13.5 బిలియన్ డాలర్ల (రూ. 99,632 కోట్లు) ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో 12.6 బిలియన్ డాలర్లు (రూ. 93,000 కోట్లు) లాగ్‌క్యాప్స్ ద్వారా అందాయని చెబుతున్నారు.
రెథియాన్
రెథియాన్, అమెరికాలోని అతిపెద్ద ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీలలో ఇది ఒకటిగా చెబుతారు. ఈ సంస్థ అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖతో అత్యధిక మొత్తంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అఫ్గానిస్తాన్‌లో సర్వీస్‌ల కోసం ఈ కంపెనీ ఏకంగా 2.5 బిలియన్ డాలర్ల (రూ. 18, 453 కోట్లు) ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ అప్గానిస్థాన్ వైమానిక దళాలికి శిక్షణ ఇవ్వడానికి 14 కోట్ల డాలర్ల (రూ. 1,033 కోట్లు)కు 2020లో ఒప్పందం కుదుర్చుకుంది.
ఏజీస్ ఎల్‌ఎల్‌సీ
ఈ కంపెనీ వర్జీనియాకు చెందింది. ఏజీస్ ఎల్‌ఎల్‌సీ అనేది సెక్యూరిటీ-ఇంటెలిజెన్స్ కంపెనీ. ఈ కంపెనీతో అఫ్గానిస్తాన్‌లో సర్వీసులు అందించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఏజీస్ ఎల్‌ఎల్‌సీతో 1.2 బిలియన్ డాలర్ల (రూ. 8,857 కోట్లు) ఒప్పందం చేసుకుంది.
అయితే కుదేలైన న్యాయవ్యవస్థ, వైరస్‌తో ధ్వంసమైన వైద్య వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, పెద్ద డేటా అఫ్గానిస్తాన్‌లో కొత్త యుద్ధానికి కారణమవుతోంది. రష్యా, చైనా, పాకిస్తాన్ , ఇరాన్ అఫ్గానిస్తాన్ ఊబిలో చిక్కుకుపోకుండా ఎందుకు ఆదుకోకూడదు? కరువు, ఆర్థిక పరిస్థితి, వలన అక్కడ మరో అంతర్యుద్ధం తప్పదని అర్ధమవుతున్నా ఆ దేశాలు ఏమాత్రం కల్పించకుండా ఎందుకు మౌనంగా ఉన్నాయి? వాటి భవిష్యత్ వ్యూహాలు ఏమిటీ? అమెరికన్ దళాలు విశ్రాంతిగా, మొబైల్ క్రీడలు ఆడుకుంటూ తాపీగా ఉంది. తైవాన్ విషయంలో చైనాతో సైనిక వివాదానికి సిద్ధంగా ఉండటానికా? ఇలా అనేక ప్రశ్నలు అందరి మదిలో మెదలుతున్నాయి.