సోషల్ మీడియా దిగ్గజ సంస్థల్లో ట్విటర్ ఒకటిగా కొనసాగుతోంది. అతి తక్కువ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా వేదికగా ట్విటర్ల్ గుర్తింపు దక్కించుకుంది. 2006 సంవత్సరం నుంచి ట్విట్టర్ సేవలు ఇంటర్నెట్ లో అందుబాటులోకి వచ్చాయి. న్యూయార్క్ కు చెందిన జాక్ డోర్సే, నోహ్ గ్లాస్, బిజ్ స్టోన్, ఈవన్ విలియమ్స్ ట్విట్టర్ ను ప్రారంభించారు.
ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ సంస్థ 35 ప్రధాన కేంద్రాల్లో లక్షకు పైగా సిబ్బందితో సేవలను అందిస్తోంది. సంక్షిప్త సందేశాలతోపాటు ఫోటోలు.. వీడియోల అప్ లోడ్... షేరింగ్ వంటి సదుపాయాలు ట్విట్టర్లో ఉన్నాయి. హ్యాష్ ట్యాగ్.. ఫాలోవర్స్.. ఫీడ్ బ్యాక్ వంటి ఆప్షన్లతో ట్విట్టర్ తన వినియోగదారులను విశేషం ఆకట్టుకుంటోంది.
ఇదిలా ఉంటే ఇటీవలే ట్విటర్ ను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ హస్తగతం చేసుకున్నాడు. తన మార్క్ ప్రక్షాళనను ఇప్పటికే చేపట్టారు. పలువురు ఉద్యోగులపై వేటుకు సిద్ధమయ్యారు. త్వరలోనే వైన్ యాప్ ను కూడా వినియోగదారుల కోసం తీసుకురానున్నట్లు ఎలాన్ మాస్క్ ప్రకటించారు. ట్విటర్లో పేయిడ్ ఆప్షన్ కూడా తీసుకురానున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు.
ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా ట్విటర్లో అత్యధికంగా ఫాలోవర్స్ కలిగిన వారిపై చర్చ నడుస్తోంది. ట్విట్టర్ తాజాగా ప్రకటించిన అధికారిక గణాంకాల ప్రకారంగా వివరాలిలా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా ట్విట్టర్ ఫాలోవర్స్ కలిగిన వ్యక్తిగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి నిలిచారు. ఆయన ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 133.3మిలియన్లుగా ఉంది.
రెండో స్థానంలో టెస్లా.. ట్విట్టర్ అధినేత ఎలాన్ మాస్క్ ఉన్నారు. ఆయన ఫాలోవర్స్ సంఖ్య 114.3 మిలియన్లుగా ఉంది. మూడో స్థానంలో కెనడా సింగర్ జస్టిన్ బీబర్ (113.8 మిలియన్లు).. నాలుగో స్థానంలో అమెరికన్ సింగర్ కాటీ పెర్రీ (108.8 మిలియన్లు).. ఐదో స్థానంలో బార్బాడియన్ సింగర్ రిహన్నా (107.0మిలియన్ల) ఉన్నారు.
ఆరో స్థానంలో పోర్చుగోస్ ప్రొఫెనల్ రోనాల్డో (104.4 మిలియన్లు).. ఏడో స్థానంలో అమెరికన్ సింగర్ టేలర్ స్విప్ట్ (91.6 మిలియన్లు).. ఎనిమిదోవ స్థానంలో అమెరికన్ సింగర్ లేడి గాగా (84.9 మిలియన్లు).. తొమ్మిదవ స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ (84 మిలియన్లు)తో ఉన్నారు.
ఇండియాలో నెంబర్ స్థానంలో నరేంద్ర మోదీనే కొనసాగుతున్నారు. ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్ ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలపై స్పందిస్తూ ఉంటారు. దీంతో ఆయన ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతూ పోతుంది. దీంతో ట్విటర్లో ‘నమో’ హవా స్పష్టంగా కొనసాగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.