టీడీపీ ప్రభుత్వంలో ఒక ఆనవాయితీ ఉంది. ఒక కులానికి చెందిన వ్యక్తి ఎవరైనా టీడీపీని కానీ, ప్రభుత్వాన్ని కానీ విమర్శిస్తే.. పార్టీలో, ప్రభుత్వంలో ఉన్న అదే కులానికి చెందిన వ్యక్తినే రంగంలోకి దింపుతారు చంద్రబాబు. వారితో విమర్శలు చేయిస్తారు. మొన్నటికి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని విమర్శించడానికి యాదవ సోదరుల్ని రంగంలోకి దించారు. ఇప్పుడు ఆమంచి, అవంతి పార్టీని వీడి వెళ్లిపోయేసరికి.. ప్రభుత్వంలో ఉన్నకాపు నేతల్ని రంగంలోకి దించారు చంద్రబాబు. దీంతో.. చినరాజప్ప, గంటా, నారాయణ లాంటి మంత్రులంతా.. ఆమంచి, అవంతి అమ్ముడుపోయారంటూ విమర్శలు చేశారు.
అల్టిమేట్ గా ఈ విషయంలో చంద్రబాబు చేతికి మట్టి అంటకపోయినా.. ఆయన వేసిన పాచిక మాత్రం పారింది. ఏపీలో మాంచి బలంగా ఉన్న కాపు నేతలంతా ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయారు. గంటా, నారాయణ, చినరాజప్ప లాంటి వాళ్లు ప్రభుత్వంలో ఉంటే.. ఆమంచి, అవంతి లాంటివాళ్లు వైసీపీలో చేరిపోయారు. దీంతో… ఇప్పుడు కాపువర్గం ఏ పార్టీ పక్షాన నిలబడాలో అర్థం కాని పరిస్థితి. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ చెప్పాడని.. అభ్యర్థి ఎవరు అని చూడకుండా టీడీపీకి ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వైసీపీ, టీడీపీ, జనసేన నుంచి బలమైన అభ్యర్థులు ఉన్నారు. దీంతో ఎవరి పక్షాల నిలబడాలో, ఎవరికి ఓటు వేయాలో తెలీని పరిస్థితి. అయితే.. అల్టిమేట్ గా దీనివల్ల వైసీపీకే లాభం చేకూరేలా కన్పిస్తుంది. ఎందుకంటే కాపులకు వైసీపీకి కూడా పెద్దపీట వేస్తుందనే సిగ్నల్ ఇప్పటేకి ఆమంతి, అవంతి ఇచ్చేశారు. ఇప్పడు వీళ్లు తమ నియోజకవర్గాల్లో కాపు ఓట్లు చీలుస్తారు. వైసీపీకి పడే ఓట్లు ఏటూ వైసీపీకే పడతాయి. మిగిలిన ఓట్లన్నీ చీలితే.. అల్టిమేట్‌గా గెలుపు వైసీపీది అవుతుంది. అందుకే జగన్ కూడా తన పార్టీలోకి కీలక కాపు నేతల్ని అహ్వానిస్తున్నారు.