హేట్ క్రైం స్టోరీ: నల్లమొగుడి వద్దని.. తెల్ల ప్రియుడితో భార్య చేసిన దారుణం ఇదీ

Update: 2021-03-05 10:30 GMT
దొండపండులాంటి ఎర్రగా బుర్రగా ఉన్న భార్యకు.. కాకి నలుపులాంటి భర్త ఉన్నాడు. ఇద్దరు పిల్లలు వారి సంసారానికి ప్రతీకగా కలిగారు. అయితే నల్లమొగుడు మొహం కొట్టి ఆ భార్య 20 ఏళ్ల ఓ కాలేజీ యువకుడిని లైన్లో పెట్టింది.మొదట ఆంటీ అంటూ అక్కా అంటూ మాట కలిపి తర్వాత యువకుడు ఆంటీతో కమిట్ అయ్యాడయ్యాడు. నల్ల మొగుడిని కాదని.. తెల్ల యువకుడిని ఆంటీ వాడేసుకుంది. భర్త, పిల్లలు లేని టైంలో కాలేజీ కుర్రాడితో ఎంజాయ్ చేసింది.

ఓ రోజు అనుకోకుండా అర్థరాత్రి ఇంటికి వెళ్లిన భర్త బెడ్ రూంలో కాలేజీ కుర్రాడు, భార్య ఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. చూసిన భర్తను ఆ భార్య, యువకుడైన ప్రియుడు కలిసి చంపేసి ఇంటివెనుకాల కప్పేసిన దారుణం తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని పూవరసం కుప్పం ప్రాంతంలో చోటుచేసుకుంది.

కుప్పంలో లియోబాల్ (34) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఎర్రగా బుర్రగా ఉండే సుజిత మేరి(32)ను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. లియోబాల్ నల్లగా ఉంటే సుజిత కంప్లీట్ తెల్లగా అందంగా ఉంటుంది.

ఆర్థిక ఇబ్బందులతో లియోబాల్ చెన్నైలో పనిచేస్తుండగా.. పుట్టినింట్లో భార్య సుచిత్రను వదిలిపెట్టి డబ్బులు పంపిస్తున్నాడు. ఈ క్రమంలోనే భర్తకు పరిచయం ఉన్న కాలేజీ కుర్రాడు రాధాకృష్ణన్ (20) అనే యువకుడితో సుజితకు పరిచయం అయ్యి అది వివాహేతర సంబంధానికి దారితీసింది.

సుచిత్ర మొగుడు చెన్నైలో ఉంటే ఇక్కడ ఊర్లో రాధాకృష్ణన్ తో ఆమె ఎఫైర్ పెట్టుకొని ఎంజాయ్ చేసింది. సొంత ఊరికి అర్ధరాత్రి మొగుడు వచ్చేశాడు. ఓ రోజు భర్త లియోకు రెడ్ హ్యాండెడ్ గా భార్య ప్రియుడితో కలిసి దొరికింది. ఆ రోజు ప్రియుడికి భర్త లియో వార్నింగ్ ఇచ్చాడు.మరోసారి కలిస్తే చంపేస్తానని బెదిరించి వదిలేశాడు.

ఫిబ్రవరి 4న మద్యం తాగి ఇంటికి వచ్చి నిద్రపోయిన భర్తను ప్రియుడితో కలిసి   రాడ్ తో కొట్టి భార్య చంపేసింది. భర్త ఉంటే తమ వివాహేతర సంబంధానికి అడ్డు అని చంపి గోతి తీసి ఇంటి వెనుకాలే పూడ్చి పెట్టింది. లియో తండ్రి కొడుకు ఏడని నిలదీసి పోలీస్ కేసు పెట్టడంతో వీరి బాగోతం బయటపడింది. కేసు పెట్టడంతో భార్య, ప్రియుడితో కలిసి పారిపోయింది.  కేసు నమోదు చేసి వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇలా కలర్ చూసి సొంత మొగుడినే చంపేసింది ఆ మహా ఇల్లాలు.
Tags:    

Similar News