పెళ్లంటే నూరేళ్ల పంట. జీవితాంతం భార్యకు భర్త, భర్తకు భార్య తోడుగా ఉండాలని ఆయా సాంప్రదాయాలను భట్టి వివాహ తంతు నిర్వహిస్తారు. భార్య భర్తలు చివరి శ్వాస వరకు విడిపోకుండా ఉండడానికి మత సంప్రాదాయం ప్రకారం నిబంధనలు పెట్టి ఇద్దరిని ఏకం చేస్తారు. అయితే కొందరు ఇవేమీ పట్టించుకోకుండా అనవసరమైన ట్రెండ్ కు అలవాటు పడి విచ్చలవిడి శృంగారంలో పాల్గొంటున్నారు. ఒక్కొక్కరు ఇద్దరు లేదా ముగ్గురితో సంసారం చేస్తూ సాంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారు. ఇక సాంప్రదాయం.. ఆచారం అంటూ కొన్ని ప్రదేశాల్లో వింత ఆచారాలు పాటిస్తున్నారు. అవి ఏమాత్రం మంచికి కాకపోయినా అక్కడి పరిస్థితులను భట్టి తప్పదని అంటున్నారు.
ఒక వ్యక్తికి ఒకే భార్య అని పద్దతి మన ఇండియాలో ఉంది. కానీ కొందరు ఆ పద్దతి పాటించడం లేదనే చెప్పాలి. విచ్చలవిడి శృంగారానికి అలవాటుపడిన కొందరు చాటుమాటుగా ఎంతో మందితో నడిపిస్తున్నారు. మహాభారతం గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ద్రౌపతికి ఐదుగురు భర్తలు ఉంటారు. ఇదే పద్దతి ఇండియాలోని బార్డర్లో ఉన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో కొనసాగిస్తున్నారట. ఇక్కడ అన్నదమ్ములందరు కలిసి ఒకే భార్యతో కలిసి ఉంటారట. ఇక్కటి వ్యవసాయ పరిస్థితులను భట్టి ఇలాంటి ఆచారం పెట్టారట.
ఉత్తర అమెరికా, తూర్పు సైబిరాయాలోని అర్కిటెక్ ప్రాంతంలో నివసించే వారు ఒకరి భార్యను మరొకరు మార్చుకుంటారట. ఈ వింత సాంప్రదాయానికి ఓ కారణం ఉందట. ఇక్కడ ఉండే ఉష్ణోగ్రతల కారణంగా దుష్టశక్తులు వీరిపై పడుతాయని వారి నమ్మకం. అందుకే ఏ జంట పూర్తిగా కలిసి ఉండదట. ఇలా చేయడం వల్ల ఆ దుష్ట శక్తులు గందరగోళానికి గురై తమ వైపు రావని వారు నమ్ముతారు.
పశ్చిమ ఆఫ్రికాలో పెద్దలు చేసే పెళ్లిని అస్సలు పట్టించుకోరట. ఇక్కడ పురుషులు తమ మర్మంగాలను బహిరంగంగా ఉంచి ప్రదర్శన ఇస్తారట. ఈ ప్రదర్శన చూడడానికి వచ్చిన యువతులు, మహిళల్లో నచ్చిన వారు మొగవాళ్లు ఎత్తుకెళ్లిపోతారు. పైగా ఇలా చేయడాన్ని అక్కడి ప్రభుత్వం గుర్తిస్తుందట. అయితే ఈ సాంప్రదాయాన్ని ఎందుకు పెట్టారనేది మాత్రం తెలియరాలేదు.
అయితే ఇలా చేయడం వల్ల విచ్చల విడి శృంగారం జరిగి ఆ తరువాత పెద్ద ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు. దీంతో వారి పిల్లలు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా అంధకారంలోకి వెళ్తుందని అంటున్నారు. కానీ కొందరు అవేమీ పట్టించుకోకుండా చాటుమాటుగా ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.