ఆమెకు పెళ్లయి 24 ఏళ్లు.. మరిదితో సెక్స్.. భర్త ఏం చేశాడంటే.. అస్సలు మిస్సవ్వద్దు!!
తన భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని తెలిస్తే.. ఏ భర్త అయినా ఏం చేస్తాడు. ముందు డిష్యుం-డిష్యుం తర్వాత పంచాయతీ.. ఆ తర్వాత విడాకులు వగైరా వగైరా!! కానీ, తాజాగా వెలుగు చూసిన కేసులో మాత్రం భర్త ఫుల్ రివర్స్ పనిచేశాడు. ఇప్పటి వరకు ఈ దేశంలోనే ఎవరూ చేయని పనిచేసి.. అటు కుటుంబ సభ్యులను ఇటు సమాజాన్ని కూడా ఉలిక్కిపడేలా చేశాడు. తన భార్య తన సొంత తమ్ముడితోనే సెక్స్ చేస్తోంది. ఈ విషయం ఎంత దాచాలన్నా దాగలేదు. ఎట్టకేలకు భర్తకు తెలిసిపోయింది. మరి ఈ సమయంలో ఆ భర్త ఎంత ఆగ్రహానికి గురవుతాడు.. నరాలు తెగే బీపీతో రెచ్చిపోతాడు కదా! కానీ.. ఈ భర్త మాత్రం ప్రత్యేకం.. తన తమ్ముడికి, తన భార్యకు పెళ్లి చేసేశాడు. అస్సలు నమ్మలేరుకదా! కానీ, నిజం. మన దేశంలోనే జరిగింది.
ఎక్కడ జరిగిందంటే..
పశ్చిమ బంగాల్లోని నదియా జిల్లాలోని శాంతిపుర్ మున్సిపాలిటీలోని ఒకటో నంబర్ వార్డులో అమూల్యా దేబ్‌నాథ్ కుటుంబం నివసిస్తోంది. ఈయనకు బబ్లా ప్రాంతానికి చెందిన దీపాలీ దేబ్‌నాథ్‌తో 24 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి 22 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఈ కుమారుడికి కూడా వివాహం జరిగింది. వారి కోడలు గర్భవతి కావడంతో పుట్టింటికి వెళ్లిపోయింది.
ఇక, అమూల్యా దేబ్నాథ్ వృత్తిరీత్యా వేరే రాష్ట్రంలో ఉండేవాడు. ఇదే అదును అనుకుందో లేక 'ఆ సుఖం' లేదని భావించిందో తెలియదు కానీ.. దేబ్‌నాథ్ భార్య దీపాలి తన భర్త సోదరుడు.. తనకు మరిది అయ్యే కిశబ్ దేబ్‌నాథ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్నాళ్లుగా ఈ విషయం గుట్టు చప్పుడుకాకుండా ఉంది.
అయితే.. ఇటీవల ఎలాగో ఈ విషయం బయటకు పొక్కింది. అయినా.. పెళ్లయి 24 ఏళ్లు అయిపోయింది.. ఇప్పుడు ఆ కోరికలు ఏముంటాయిలే.. అనుకున్నాడు దేబ్‌నాథ్. అయినా.. ఆయనకు ఇరుగు పొరుగు వారు రోజూ ఫోన్లు చేసి పెట్టడంతో కొంత అనుమానం వచ్చింది. దీంతో తాజాగా చెప్పా పెట్టకుండా రెండు రోజుల కిందట ఇంటికి వచ్చేశాడు.
ఈ సమయంలో తన తమ్ముడు, తన భార్య పడక గదిలో గడుపుతున్న 'దృశ్యం' కంట పడింది. రెడ్ హ్యాండెడ్గా వారిని పట్టుకున్నాడు. దీన్ని సాక్ష్యాలతో సహా గ్రామస్థులకు తెలియజేశాడు. అయితే.. వారు మందలించి పోలీసు కేసు పెట్టాలని సూచించారు. కానీ, దేబ్‌నాథ్ మాత్రం అలా చేయలేదు. దీపాలీకి, తన సోదరుడు కిశబ్కు అక్కడికక్కడే పసుపు తాడు తెప్పించి వివాహం జరిపించాడు. ఈ ఘటనతో అందరూ నివ్వెర పోయారు.
'గత కొన్ని నెలలుగా నా భార్య ప్రవర్తనపై అనుమానం ఉంది. ఇరుగుపొరుగు వారి నుంచి రకరకాల వార్తలు విన్నాను. అయితే గత నెలలో ఈ సందేహం ఇంకా ఎక్కువైంది. ఒకరోజు వారిద్దరూ ఏకాంతంగా ఉండగా చూశాను. వెంటనే ఆ గదికి తాళం వేసి.. ఇరుగుపొరుగు వారికి ఈ విషయాన్ని తెలియజేశాను. తరువాత పెద్దగా ఆలోచించకుండా.. వారిద్దరికీ వివాహం చేశాను' అని అమూల్యా దేబ్నాథ్ తెలిపాడు. ఈ విషయంలో తాను బాధపడడం లేదన్నాడు. తన దారి తాను చూసుకుంటానని వివరించాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.