కుమార్తె పేరుతో కాలేజీలో చేరి కుర్రాళ్లకు డేటింగ్
సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన ఘటనలు కూడా కేవలం క్షణాల వ్యవధిలో అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో వాలిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రపంచంలో ఎక్కడో మారుమూల జరిగిన ఘటనలను సైతం నిమిషాల వ్యవధిలో తెలుసుకోగలుగుతున్నారు.
అయితే ఇలా సోషల్ మీడియాలోకి వచ్చే కొన్ని కొన్ని ఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. అంతేకాదు నేటి సమాజంలో ఇలాంటి ఘటనలు కూడా జరుగుతున్నాయా? అని అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటనల వెలుగులోకి వచ్చి వైరల్ అయ్యింది.
యువతి అయిన కూతురును అడ్వంటేజ్ గా తీసుకున్న ఓ తల్లి చేసిన పని తెలిస్తే అందరూ షాక్ అవుతున్నారు. సాధారణంగా ఏ తల్లి అయినా సరే కూతురును కాలేజీకి పంపించి ఇక బాగా చదువుకోవాలి అని చెబుతూ ఉంటుంది. అంతేకాదు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అంటూ సూచిస్తూ ఉంటుంది.
అయితే ఇక్కడో తల్లి మాత్రం తన కూతురికి మంచి చెడులు చెప్పిందో లేదో తెలియదు కానీ.. ఇక ఆ తల్లి చేసిన పని మాత్రం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. కూతురికి మంచి చెడులు చెప్పి కాలేజీకి పంపించాల్సిన తల్లి కూతురు పేరుతో కాలేజీకి వెళ్లడం మొదలుపెట్టింది. అయితే చదువుపై ఆసక్తితో కాదు.. అబ్బాయిల మీద ఇంట్రస్ట్ తో.. అమెరికాకు చెందిన లారా అనే 48 ఏళ్ల మహిళ గత కొంతకాలం నుంచి 22 ఏళ్ల కుమార్తెతో విడిపోయింది.
అయితే కూతురు పేరు మీద సామాజిక భద్రతా కార్డు కోసం దరఖాస్తు చేసి ఏకంగా 25వేల డాలర్లకు పైగా దక్కించుకుంది. అంతేకాదు.. ఇక కూతురు పేరుతో కాలేజీకి వెళ్లడం కూడా మొదలుపెట్టింది. కూతురు పేరుపైన స్టూడెంట్ లోన్స్ సైతం తీసుకుంది.
ఇంతటితో ఆగలేదు ఏకంగా కాలేజీలో ఉన్న అబ్బాయిలతో డేటింగ్ చేయడం మొదలుపెట్టింది. చివరకు ఈ వ్యవహారం మొత్తం బయటపడడంతో ఇక నిజం ఒప్పుకోక తప్పలేదు.