ఇంట్లో నుంచి ఆఫీసుకు వెళ్లి పని చేయటం పాత మాట. మారిన పరిస్థితులకు తగ్గట్లే ఎవరు ఎక్కడున్నా ఉద్యోగం చేసే సౌలభ్యం.. సౌకర్యం అందుబాటులోకి వచ్చేశాయి. వ్యక్తిగత అవసరాలు.. ఇబ్బందులు దృష్ట్యా ఇంట్లో ఉండే పని చేసే అవకాశాన్ని చాలానే కంపెనీలు కల్పిస్తున్నాయి. అయితే.. ఇలాంటి సౌకర్యం కల్పించే కంపెనీల్లో ది బెస్ట్ కంపెనీలంటూ ఓ సంస్థ కొన్ని కంపెనీల్ని తాజాగా లెక్క తేల్చారు.
వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పిస్తున్న కంపెనీలు దాదాపు 40వేల వరకూ ఉంటే వాటిల్లో టాప్ హండ్రెడ్ కంపెనీల్ని తాజాగా గుర్తించారు. ఇందులో టాప్ టెన్ కంపెనీలు లెక్క చూస్తే.. అవి ఇలా ఉన్నాయి. వర్క్ ఫ్రం హోం కోసం ప్రయత్నించే వారు ఈ టాప్ 10 కంపెనీల్లో ఉద్యోగం కోసం ట్రై చేసి సక్సెస్ అయితే.. కష్టాలు సగం వరకూ తీరినట్లే.
వర్క్ ఫ్రం హోంకు టాప్ టెన్ ది బెస్ట్ కంపెనీలు చూస్తే..
1. యునైటెడ్ హెల్త్ గ్రూప్
2. డెల్
3. ఐబీఎం
4. హ్యుమనా
5. ఎత్నా
6. కెల్లీ సర్వీసెస్
7. సేల్స్ ఫోర్స్
8. పారెక్సల్
9. సైబర్ కోడర్స్
10. వీఎంవేర్