ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి స్వైర విహారం చేస్తుంది. అలాగే కొన్ని దేశాల్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలు కావడంతో మళ్లీ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇక యూకే లో వెలుగులోకి వచ్చిన స్ట్రెయిన్ వైరస్ కూడా మరింత ఆందోళన గురిచేస్తుంది. దీనితో ప్రపంచం మొత్తం స్ట్రెయిన్ వైరస్ పై కట్టుదిట్టమైన భద్రత ను పాటిస్తుంది. ఇక తాజాగా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 95,494,986కి చేరింది.
గడిచిన 24 గంటల్లో 5,32,236 పాజిటివ్ కేసులు, 9,192 మరణాలు సంభవించాయి. అటు ఇప్పటిదాకా 2,039,986 మంది వైరస్ కారణంగా మరణించగా.. 68,211,614 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో ప్రతీ రోజూ భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 24,482,050కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 407,202 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్, యూకేలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బ్రిటన్, ఆఫ్రికా దేశాల్లో కొత్తరకం ‘స్ట్రెయిన్’ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచం మొత్తం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇండియాలో ఇప్పటివరకు 10,572,672 పాజిటివ్ కేసుల కేసులు నమోదు కాగా.. 152,456 మంది వైరస్ కారణంగా మరణించారు.