ఇన్నాళ్లు ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చి సరదాగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ అందరూ సేదతీరేవారు. కానీ ఇప్పుడు కరోనా దెబ్బకు ఆఫీసులు బంద్ పడి ‘వర్క్ ఫ్రం హోం’ వచ్చేసింది. దీంతో ఉద్యోగుల్లో తీవ్రమైన ఒత్తిడి మొదలైంది. ఆఫీస్ టెన్షన్ అంతా ఇంట్లో పీక్స్ లో ఉంటోంది. దీంతో ఫ్యామిలీ డిస్ట్రబ్ అవుతోంది. ఈ ఒత్తిడి లోంచి బయటపడి ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేయాలంటే పలు సూచనలు ఇస్తున్నారు నిపుణులు.
*ఇలాంటి ఒత్తిడి సమయంలో ఫ్యామిలీతో గడిపితే ఒత్తిడి నుంచి దూరమవుతారు. వారితో కలిసి భోజనం చేయడం.. సరదాగా మాట్లాడడం చేయాలి
* వారంతాలు ఫ్యామిలీతో ఏదైనా సెలెబ్రేట్ చేసుకోవడం వల్ల సేదతీరవచ్చు. పుట్టినరోజులు.. చిన్న ఫంక్షన్లు , పార్టీలు బోర్ కొట్టకుండా ఉంటాయి. ఆదివారాలు సాయంత్రం చెస్ ఆడితే ఒత్తిడి తగ్గుతుంది.
*ఇంటి పనులను, వంట పనులను భార్యలతో కలిసి చేసుకోవడం వల్ల రిలాక్స్ గా ఉంటుంది.
*ఎదుటువారు.. కుటుంబ సభ్యులు చెప్పేది శ్రద్ధగా వినండి. వారికి ఆ నమ్మకం కలిగించండి.
*కుటుంబ సభ్యులను తప్పుపట్టడం.. వారు చేసే పనులు బాగాలేవని చెప్పవద్దు.. నెమ్మదిగా వివరించండి.. ప్రేమతో వారికి చెప్పాలి. ఖరీదైన బహుమతులు ఇవ్వాలి. కుటుంబ సభ్యులను వేరొకరితో పోల్చవద్దు. కష్టసుఖాలను పంచుకోండి
*ముఖ్యంగా కుటుంబంతో ఉన్నప్పుడు ఫోన్లు, ట్యాబ్స్ పక్కనపెట్టండి. పిల్లలు చెప్పేది వినండి.
ఇలా వర్క్ ఫ్రం హోంలోనూ ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ మీ ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.