“అర్వింగ్ లో నిజామి భోజన శోభ; ప్రారంభం కానున్న హైదరాబాద్ హౌస్ రెస్టారంట్”
యూఎస్ ఏ - టెక్సాస్ - Dec 23rd 2016: అమెరికాలో అత్యంత వేగంగా విస్తరిస్తూ భోజన ప్రియుల ఆదరణ పొందుతున్న హైదరాబాద్ హౌస్ తమ 20వ రెస్టారెంటుని అర్వింగ్ లో ప్రారంభిస్తున్నారు.
హైద్రాబాదు రుచులు - అలాగే దక్షిణ భారత విందుకు పేరు పొందిన హైదరాబాద్ హౌస్ బేకరీ రుచులను కూడా అందించబోతున్నారు. అలాగే చక్కటి వాతావరణం - మన్నిక - నాణ్యత - వైవిధ్యత అన్నీ ఇక్కడ చూడచ్చు.
హైదరాబాద్ హౌస్‌కే అతి ముఖ్యమైన 'రాజు గారి భోజనం' ద్వారా వారాంతాల్లో (Weekend Special) అపరిమితమైన మీల్స్ వడ్డించగా, వారం మొత్తం కొత్తగా అందిస్తున్న బిజినెస్ లంచ్ ఉంటుంది.
డల్లాస్ ఫోర్ట్ ప్రాంతంలో ఇది హైదరాబాద్ హౌస్ మూడవ రెస్టారంట్. ప్లానోలో మొదలైన మా ప్రయాణం ఇప్పుడు అర్వింగ్ చేరి ఆద్యంతం విదేశీ వారైన భారతీయ భోజన ప్రియులు కూడా ఆనందపడే విధంగా రూపు దిద్దుకుంది. విందు - బేకరీ విభాగాలు కాకుండా ప్రత్యేక సందర్భాలకు విందు - కార్పొరేట్ గిఫ్టులు ఇతర ఆకర్షణలు కూడా హైదరాబాద్ హౌస్ సొంతం, అని అన్నారు సురేష్ పాకలపాటి మరియు శ్రీకాంత్ పెద్ది.
అలాగే హైదరాబాద్ హౌస్ నూతన సంవత్సరం సందర్భంగా అన్ని రెస్టారెంట్లలో పార్టీ పాక్స్ (Party Packs) అందుబాటులోకి తెస్తోంది.
వీటి ధరల వివరాలు:
ఐదుగురికి: $60
పది మందికి: $120
15 మందికి: $160
20 మందికి: $185
ఈ పార్టీ ప్యాకులో రెండు ఎపెటైజర్లు - ఒక బిర్యాని - ఒక స్వీటు - రైతా - సలాడ్ ఉంటాయి.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శివ - వంశి వారి ఆనందాన్ని - ఉత్సాహాన్ని పంచుకున్నారు. "నాణ్యత - చక్కటి వాతావరణం - ప్రత్యేకమైన వడ్డన - ఇవి మా వైవిధ్యతకి - రుచులకి తోడు. అందుకే అనతికాలంలోనే ఇన్ని ప్రాంతాల్లో ఇంత ప్రాచుర్యం పొందుతూ హైదరాబాద్ హౌస్ భారతీయ - ఇతర భోజన ప్రియులను విశేషంగా అలరిస్తోంది. వారాంతపు విందులు - బేకరీ ఐటమ్స్ - భారతీయ స్వీట్లు ఇవన్నీ మా స్పెషల్స్ (Indian sweets and bakery). అతి త్వరలో సాన్ ఫ్రాన్ససిస్కో మరియు ఫీనిక్స్ లో రెస్టారెంట్లు ప్రారంభం అవుతాయి," అన్నారు.
హైదరాబాద్ హౌస్ ఇర్వింగ్ చిరునామా:
5459 ఎం మాక్ ఆర్థర్ బులావార్డ్,
ఇర్వింగ్ - టెక్సాస్. 75038.
Ph: 972-550-8400 & 972-550- 8401
ప్రస్తుత రెస్టారెంట్లు
హౌస్టన్ - టెక్సాస్; కాటీ - టెక్సాస్; వూడ్లాండ్స్ - టెక్సాస్; ప్లానో - టెక్సాస్; ఆస్టిన్ - టెక్సాస్ (త్వరలో కొత్త చిరునామా); ఫ్రిస్కో - టెక్సాస్; మెంఫిస్; నాపేర్విల్లె - ఇలినోయి; సెయింట్ లూయిస్; ఓ ఫాలోన్; బ్లూమింగ్టన్ - ఇలినోయి; సాన్ అంటనియో - టెక్సాస్; ఇండియానాపోలిస్; సియాటిల్; నెవార్క్; సెంటీనియల్; మొరిస్‌విల్లే; షోమ్బోర్గ్
లైసెన్స్ మరియు ఇతర వివరాలకు సంప్రదించండి:
శివ: 201-562-5753
వంశి: 551-208-4336
www.hyderabadhouse.net
Press release by: Indian Clicks, LLC