అక్క మొగుడితో రాసలీలలు.. ఇలా దొరికింది

Update: 2019-10-11 09:09 GMT
చదువుకోవడానికి అక్క ఇంటికి వచ్చి బావనే ట్రాప్ లో పడేసి పడకసుఖాన్ని ఇచ్చింది ఓ చెల్లెలు. అక్కకే నమ్మక ద్రోహం చేసింది. మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామానికి చెందిన సంగీత కొద్ది నెలల క్రితం గ్వాలియర్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. గ్వాలియర్ లోనే ఉంటోంది. పల్లెటూరిలో ఉన్న తన చెల్లెలు సిటీలో ఉంటే బాగా చదువుకుంటుందని భావించి తనతోపాటు వెంట తెచ్చుకుంది.

భార్య కోరిక మేరకు ఆ భర్త మరదలిని మంచి కాలేజీలో చేర్చించి అన్ని పనులు చక్కబెట్టాడు. అయితే అక్కపై బావ ప్రేమను చూసి ఫిదా అయిన చెల్లెలు ఆ ప్రేమ తనకూ కావాలని  బావకే లైన్ వేసింది..

చదువును పక్కనపెట్టిన సంగీత చెల్లెలు బావను ముగ్గులోకి దించింది. అక్క ఇంట్లో లేని సమయంలో అతడికి మద్యం తాగించి పడక సుఖాన్ని ఇచ్చింది. దీంతో మరదలిపై సంగీత భర్తకు మనుసు మళ్లింది. రోజూ మరదలిని కాలేజీ సాకుతో బయటకు తీసుకెళ్లి బావ రాసలీలలు జరుపుతున్నాడు.

శుక్రవారం పనిమీద బయటకు వెళ్లిన సంగీత తిరిగి రాదనుకొని బావా, మరదలు ఇంట్లోనే దుకాణం మొదలుపెట్టారు.బెడ్ రూంలోనే ఆ పని కానిచ్చేస్తున్నారు. ఏదో మరిచిపోయి ఇంటికి వచ్చిన సంగీత కిటీకిలోంచి చూడగా భర్త, చెల్లెలు మంచంపై రెచ్చిపోతున్న దృశ్యం చూసి షాక్ తిన్నది. వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. చుట్టుపక్కల వారిని పిలిపించి వారి బండారం బయటపెట్టి మొగుడికి చెల్లెలుకు దేహశుద్ది చేసింది. స్థానికులు వారిని చితకబాదారు. బావా మరదళ్లపై కేసు నమోదు చేసి పోలీసులు వారిని రిమాండ్ కు పంపారు.
Tags:    

Similar News