ఈ వారం ఓటీటీ రిలీజులివే!

ప్ర‌తీ వారం ఓటీటీలో బోలెడు కొత్త కంటెంట్ రిలీజ‌వుతూ ఉంటుంది. ఈ వారం కూడా ప‌లు సినిమాలు, సిరీస్ లు ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నాయి.;

Update: 2025-03-21 10:28 GMT

ప్ర‌తీ వారం ఓటీటీలో బోలెడు కొత్త కంటెంట్ రిలీజ‌వుతూ ఉంటుంది. ఈ వారం కూడా ప‌లు సినిమాలు, సిరీస్ లు ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నాయి. అవేంటో, ఏ ప్లాట్‌ఫామ్స్ లో ఏ సినిమా రిలీజ‌వుతుందో చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్‌లో..

ప్ర‌దీప్ రంగ‌నాథన్ హీరోగా న‌టించిన డ్రాగ‌న్ సినిమా

మ‌ల‌యాళ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఆఫీస‌ర్ ఆన్ డ్యూటీ

ఓపెన్ హైమ‌ర్ అన్ సెన్సార్డ్ వెర్ష‌న్

క్రైమ్ థ్రిల్ల‌ర్ రివీలేష‌న్స్

యానిమేష‌న్ కామెడీ ట్రోల్స్ అండ్ టుగెద‌ర్

సోష‌ల్ డ్రామా బిగ్ వ‌ర‌ల్డ్

యాక్ష‌న్ డ్రామా ఇన్ యూత్ వి ట్ర‌స్ట్

ఎమోష‌న‌ల్ డ్రామా ముజిగే

కామెడీ థ్రిల్ల‌ర్ లిటిల్ సైబీరియా

పొలిటిక‌ల్ క్రైమ్ డ్రామా ఖాఖీ: ది బెంగాల్ చాప్ట‌ర్ సీజ‌న్-1

క్రైమ్ కామెడీ ది రెసిడెన్స్ సీజ‌న్-1

క్రైమ్ థ్రిల్ల‌ర్ ఉమెన్ ఆఫ్ ది డెడ్ సీజ‌న్2

మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ అన్‌టిల్ యు బార్న్ సీజ‌న్-1

యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ మెన్ ఆన్ ఎ మిష‌న్ సీజ‌న్-10

స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గో సీజ‌న్-1

క్రైమ్ డ్రామా క్రైమ్ పాట్రోల్: సిటీ క్రైమ్ సీజ‌న్-8

యానిమేష‌న్ డ్రామా ఉల్ఫ్ కింగ్ సీజ‌న్-1

క్రైమ్ డ్రామా బెట్ యువ‌ర్ లైఫ్ సీజ‌న్-1

యానిమేష‌న్ కామెడీ కోకోమెల‌న్ లేన్ సీజ‌న్-4

రొమాంటిక్ డ్రామా హై టైడ్స్ సీజ‌న్-2

రొమాంటిక్ డ్రామా స్కై ఇన్‌టు ల‌వ్ సీజ‌న్-1

హిస్టారిక‌ల్ డాక్యుమెంట‌రీ ది ట్విస్ట‌ర్‌: కాట్ ఇన్ ది స్ట్రామ్ సీజ‌న్-1

రియాలిటీ షో ఇన్‌సైడ్ సీజ‌న్-2

స్టాండప్ కామెడీ బెర్ట్ క్రైష‌ర్‌: ల‌క్కీ

డాక్యుమెంట‌రీ మేకింగ్ ది లెప‌ర్డ్

ప్రైమ్ వీడియోలో..

రొమాంటిక్ కామెడీ నిల‌వుకు ఎన్ మిల్ ఎన్న‌డి కోబ‌మ్

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ స్కై ఫోర్స్

కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా నోడిద‌వారు ఎన్నంత‌రే

క్రైమ్ థ్రిల్ల‌ర్ ఐ యామ్ క‌థ‌ల‌న్

క్రైమ్ థ్రిల్ల‌ర్ డూప్లిసిటీ

హీస్ట్ డ్రామా లూట్ కాండ్ సీజ‌న్-1

యానిమేష‌న్ డ్రామా న‌కుల్స్ సీజ‌న్-1

స్టాండ‌ప్ కామెడీ LOL: లాస్ట్ వ‌న్ లాఫింగ్ యూకె సీజ‌న్-1

రొమాంటిక్ కామెడీ డ్యూడ్స్ సీజ‌న్-3

ఆహాలో..

కామెడీ డ్రామా బ్ర‌హ్మానందం ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండ‌గా,

కామెడీ డ్రామా రింగ్ రింగ్ ఆహా త‌మిళ్ లో స్ట్రీమింగ్ కు వ‌చ్చింది.

ఈటీవీ విన్ లో..

యాక్ష‌న్ డ్రామా జితేంద‌ర్ రెడ్డి

జియో హాట్‌స్టార్ లో..

రొమాంటికి కామెడీ అనోరా

మ్యూజిక‌ల్ డ్రామా ఒడిశా

మ్యూజిక్ డ్రామా క‌న్నెడ సీజ‌న్-1

క్రైమ్ డ్రామా గుడ్ అమెరిక‌న్ ఫ్యామిలీ సీజ‌న్-1

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గ్యాంగ్స్ ఆఫ్ లండ‌న్ సీజ‌న్-3

క్రైమ్ థ్రిల్ల‌ర్ హ్య‌పీ ఫేస్ సీజ‌న్-1

డాక్యుమెంట‌రీ ది ల‌య‌న్ కింగ్ ఎట్ ది హాలీవుడ్ బౌల్

డాక్యుమెంట‌రీ స్లై లైవ్స్

రియాలిటీ షో ముస్లిం మ్యాచ్ మేక‌ర్ సీజ‌న్-1

స‌న్‌నెక్ట్స్ లో..

కామెడీ డ్రామా బేబీ అండ్ బేబీ

Tags:    

Similar News