సాఫ్ట్ డ్రింక్స్ తాగితే ఆరోగ్యానికిమంచిది కాదని తెలుసు. కానీ.. కొబ్బరి నీళ్లు తాగాలంటే అవి దొరకని పరిస్థితి. కూల్ డ్రింక్స్ మాదిరే.. కొబ్బరి బొండాం నీళ్లు.. ప్యాకెట్లలో దొరకితే.. అది కూడా తాజాదనం ఏమాత్రం తగ్గకుండా.. వాసనలో తేడా లేకుండా.. అప్పుడే కొట్టిన బొండాంలో నీళ్ల మాదిరి ఉంటే అంతకు మించి కావాల్సింది ఏమంటుంది?
అలాంటి సాంకేతికత కోసం ప్రయత్నించి.. సక్సెస్ అయ్యింది ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ సంస్థ. ఇప్పటికే ఈ అంశం మీద పలు ప్రయోగాలు చేసి.. సరికొత్తసాంకేతికతను అభివృద్ధి చేసింది. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ టెక్నాలజీలో.. కొబ్బరి బొండాం నీళ్లను ప్యాకేజ్ చేసిన ఏ మాత్రం చెడిపోకుండా.. తాజాగా ఉంటాయని చెబుతున్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న థెర్మల్ ప్రాసెస్ టెక్నాలజీలోని లోపాలని సరి చేసి.. మరింత కాలం ప్యాకెట్లలో తాజాగా ఉండేలా ఈ కొత్త సాంకేతికత ఉంటుందని చెబుతున్నారు. త్వరలోఅందుబాటులోకి వచ్చే ఈ సాంకేతిక తర్వాత.. కొబ్బరి బొండాం నీళ్ల ప్యాకెట్ల విషయంలో చాలానే మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.