వాట్స్‌యాప్... స్మార్ట్‌ఫోన్లను వినియోగిస్తున్న వారిలో ఇప్పుడు వాట్స్‌యాప్ వాడనివారు లేరు. నిన్నమొన్నటి వరకు ఇదో ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్. దీని ద్వారా చాటింగ్, ఫైల్ షేరింగ్ మాత్రమే సాధ్యమయ్యేది. ఇప్పుడు తాజాగా తన వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను అన్ని రకాల ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లకు అందుబాటులోకి తేవడంతో మరింత ఆదరణ పెరిగింది.
భారత్‌లోని వాట్స్‌యాప్ వినియోగదార్లు ఏ విధమైన ఇన్విటేషన్ ప్రక్రియ లేకుండానే వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పటికీ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో వాట్స్‌యాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ యాక్టివేట్ కానట్లయితే.. వాట్స్‌యాప్ అధికారిక వెబ్‌సైట్ నుంచి '2.12.19 వర్సన్ ఏపీకే' ఫైల్‌ను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా నేరుగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అయితే మీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్2.1 లేదా ఆపై ఆపరేటింగ్ సిస్టంను సపోర్ట్ చేసిదిగా ఉండాలి. దీంతోపాటు అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ డేటా ప్లాన్ ఉంటే ఈ ఫీచర్‌ను నిరాటంకంగా వాడుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ టాబ్లెట్ లకు పనిచేయదు.
2009లో విడుదలైన వాట్స్ యాప్ ను ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మంది వినియోగిస్తున్నారు. తాజాగా ప్రవేశపెట్టిన వాయిస్ కాలింగ్ ఫీచర్‌తో వినియోగదార్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
వాయిస్ కాలింగ్ యాక్టివేట్ చేసుకోవడం ఇలా..
వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో యాక్టివేట్ చేసుకోవాలంటే ముందుగా లేటెస్ట్ వర్షన్ వాట్స్‌యాప్ మెసెంజర్ యాప్‌ను దీని అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత వాట్స్‌యాప్ కాలింగ్ ఫీచర్‌ను ఇప్పటికే వినియోగించుకుంటున్న వారి నెంబర్ నుంచి మీ వాట్స్‌యాప్ నెంబర్‌కు కాల్ చేయమని చెప్పాలి. ఇతర వినియోగదారులు మనకు కాల్ చేసేంతవరకు ఈ ఫీచర్ యాక్టివేట్ కాదు. వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ మీ ఫోన్‌లో యాక్టివేట్ అయిన వెంటనే వాట్స్‌యాప్ యూజర్ ఇంటర్‌ఫేస్ మారుతుంది. వాట్స్‌యాప్ కాంటాక్ట్స్ పక్కన విడివిడిగా స్క్రీన్‌లు ఏర్పడతాయి. చాట్ విండోలో ప్రత్యేకమైన కాలింగ్ బటన్ కనిపిస్తుంది. అధికారిక లింక్ పైనే ఆధారపడండి... వాట్సాప్ వినియోగదార్లు వాయిస్ కాలింగ్ ఫీచర్ ద్వారా తమ స్మార్ట్‌ఫోన్‌లోని మొబైల్ ఇంటర్నెట్ డేటా లేదా వైఫై నెట్‌వర్క్ సహాయంతో వాయిస్ కాల్స్‌ను ఉచితంగా పొందవచ్చు. మీరు ఎంపిక చేసుకున్న డేటా ప్లాన్ ఆధారంగా ఈ వినియోగం ఉంటుంది. దీనికోసం...ముందుగా లేటెస్ట్ వర్షన్ వాట్సాప్ మెసెంజర్ యాప్‌ను వాట్స్‌యాప్ అధికారిక వెబ్‌సైట్ (http://www.whatsapp.com/android/) నుంచి మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోండి. బూటకపు లింక్స్ కూడా వస్తుంటాయి. వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలి.
ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత వాట్స్‌యాప్ కాలింగ్ ఫీచర్‌ను ఇప్పటికే వినియోగించుకుంటున్న వారి నెంబర్ నుంచి మీ వాట్సాప్ నెంబర్‌కు ఒక సారి కాల్ చేయమని చెప్పండి. ఫీచర్ మీ ఫోన్‌లో యాక్టివేట్ అయిన వెంటనే వాట్స్‌యాప్ యూజర్ ఇంటర్‌ఫేస్ మారుతుంది. వాట్సాప్ కాంటాక్ట్స్ పక్కన విడివిడిగా స్క్రీన్‌లు ఏర్పడతాయి. చాట్ విండోలో ప్రత్యేకమైన కాలింగ్ బటన్ కనిపిస్తుంది.
లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నప్పటికీ దాన్ని వాడే ఇతర వినియోగదారులు మనకు కాల్ చేసేంతవరకు ఈ ఫీచర్ యాక్టివేట్ కాదు.స్కైప్, వైబర్, హ్యాంగవుట్స్ వంటి వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సర్వీసుల తరహాలోనే వాట్స్‌యాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది.