చిరుత బ్రాలో చిచ్చ‌ర పిడుగు!

ఐశా శ‌ర్మ అందాల దాడి గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డి హాట్ ఎటాకింగ్ మామూలుగా ఉండ‌దు

Update: 2023-12-22 13:36 GMT

ఐశా శ‌ర్మ అందాల దాడి గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డి హాట్ ఎటాకింగ్ మామూలుగా ఉండ‌దు. ఎలాంటి దుస్తుల్లోనైనా చిచ్చ‌ర పిడుగులా చెల‌రేగుతుంది. అందులోనూ లో దుస్తుల్లో ట్రిగ్గ‌ర్ గురి పెట్టిం దంటే? టార్గెట్ మిస్ కాదు. సూటిగా గుండెల్లో దిగాల్సిందే. ఆ రేంజ్ లో ఎటాకింగ్ ఉంటుంది. అందుకే శ‌ర్మా సిస్ట‌ర్ లో తాను స్పెష‌ల్ అని చాటి చెబుతుంది. అక్క‌( నేహాశెట్టి)ని చూసి నేర్చుకున్న దాన్ని.


మార్కెట్ లో నాకెవ్వ‌రూ పోటీ అంటూ గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్ లో దూసుకుపోతుంది. సినిమా న‌టి కాక‌పోయినా ఇన్ స్టా లో ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్ ని ద‌క్కించుకుంది అంటే? త‌న‌లో ఈ ర‌క‌మైన క్వాలిటీతోనే సాధ్య‌మైంద‌న్న‌ది ఒప్పుకోవాల్సిన వాస్త‌వం. తాజాగా అమ్మ‌డు మ‌రోసారి స్ట్రెయిట్ ఎటాకింగ్ కి దిగింది. ఇదిగో ఇక్క‌డి చిరుత వ‌ర్ణం బ్రాలో క్లోజ‌ప్ షాట్ లో కాక పుట్టించో ఫోటో ఒక‌టి నెట్టింట వ‌దిలింది.

అమ్మ‌డిని క్లోజ‌ప్ లో అలా చూస్తూ కొన్ని క్ష‌ణాలు అలా స్ట‌న్ అవ్వాల్సిందే. ఐశా బ్యూటీకి అలా లాక్ అవ్వా ల్సిందే. ఎద అందాల ఆర‌బోత ఆ రేంజ్ లో ఉంది మ‌రి. అంద‌మైన నెక్ పై స‌న్న‌ని చైన్ ధ‌రించింది. ఇక ఫేస్ అంతా రెడీష గా ఫోక‌స్ అవుతుంది. అది నేచుర‌ల్ బ్యూటీనా? మ్యాక‌ప్ తో ఫేస్ అలా మారిందా? అన్న‌ది ఆస‌క్తిక‌రం. ఎర్ర దొండ పండు మాదిరి పెదాలు..పిల్ల‌క‌ళ్లు బ్యూటీని మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దాయి.

ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారింది. నెటి జనుల కామెంట్ల‌కు కొద‌వ‌లేదు. ఎవ‌రి స్టైల్లో వారు శ‌ర్మ సిస్ట‌ర్ బ్యూటీని పొగిడేస్తున్నారు. ఇలాంటి హాట్ ట్రీట్ ఐశాకి కొత్తేం కాదు. ఇంత‌కు మించి ఎన్నోసార్లు సెగ‌లు పుట్టించే ఫోటోల్ని నెట్టింట వ‌దిలింది. వాటిని అభిమానులు అంతే ఆస్వాదించారు. ఈసారి కొత్త‌గా చిరుత బ్రాండ్ ని ట్రై చేసిందంతే.

Tags:    

Similar News