రష్మీ .. 37ఏళ్ల వయసులోనూ హీటెక్కించే గ్లామర్
ఇక ఆమె నేచురల్ బ్యూటీకీ కాస్త లైట్ మేకప్ టచ్ ఇచ్చి నైస్ హైయిర్ స్టైల్లో అద్భుతంగా మెరిసింది. ఆమె అప్పియరెన్స్ ఎంతో కూల్‌గా మెస్మరైజ్ చేసింది
బాలీవుడ్ భామ రష్మీ దేశాయ్.. సోషల్ మీడియా, స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ ఆడియెన్స్‌ను బాగా పరిచయమైన భామే. హిందీ సీరియల్స్, వెబ్ సిరీస్‌లతో పాటు సినిమాలో చేస్తూ బీ టౌన్లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో అయితే ఫుల్ యాక్టీవ్‌గా ఉండే ఈ 37ఏళ్ల అందాల ముద్దుగుమ్మ.. స్కిన్ షో ఫొటోషూట్స్ పోస్ట్ చేస్తూ.. నెట్టింట రచ్చ చేస్తుంటుంది.
తన యూనిక్ స్టైల్, ఫ్యాషన్ సెన్స్‌తో నెటిజన్లలో ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. తాజాగా తన ఫ్యాన్స్‌కు కొత్త స్టన్నింగ్ ఫొటోషూట్‌తో మరో అదిరిపోయే గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. గ్రీన్ కలర్ ప్యాంట్, ఎల్లో కలర్ టాప్ కలిగి ఉన్న ఓ మోడ్రన్ ఔట్ ఫిట్‌లో మెరిసింది. ఆమె ధరించిన నెక్లెస్, బ్రాస్లెట్, చెయిన్ అన్నీ హైలైట్‌గా ఉన్నాయి.
ఇక ఆమె నేచురల్ బ్యూటీకీ కాస్త లైట్ మేకప్ టచ్ ఇచ్చి నైస్ హైయిర్ స్టైల్లో అద్భుతంగా మెరిసింది. ఆమె అప్పియరెన్స్ ఎంతో కూల్‌గా మెస్మరైజ్ చేసింది. అయితే ఈ కూల్ ఫొటోషూట్‌కు కాస్త హాట్ టచ్ ఇస్తూ ఓపెన్ టాప్ యాంగిల్ షో కూడా చేసింది. స్విమ్మింగ్ పూల్ దగ్గర ఈ ఫొటోషూట్ చేసింది. ఇక ఇవి చూసిన అభిమానులు ఈ పిక్స్‌ను షేర్ చేసుకుంటూ రష్మీ దేశాయ్ ఎంత అందంగా ఉందో, చూడటానికి రెండు కళ్లు చాలట్లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా, రష్మి దేశాయ్.. 2006లో బుల్లితెరపై రావన్ సీరియల్‌తో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత పలు హిట్ సీరియల్స్‌లో నటించింది. రెండు ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్, గోల్డెన్స్ అవార్డ్‌ను అందుకుంది. ఉత్తరన్, దిల్ సే దిల్ తక్, బిగ్ బాస్ 13, 15 సీజన్లతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లోనూ నటించింది.
ప్రస్తుతం మిషన్ లైలా, మామ్ తానే నా సమ్జే, చాంబి ది బూటి అనే హిందీ, గుజరాతీ, పంజాబీ చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఇవి షూటింగ్ జరుపుకుంటున్నాయి. రీసెంట్గా ఈ ఏడాది 'ప్యార్ ఏదా దా' అనే మ్యూజిక్ ఆల్బమ్‌లోనూ మెరిసింది.