పిక్ టాక్‌ : క్లీవేజ్ షో మెరుపుల కపూర్ బ్యూటీ

హీరోయిన్ గా ఈ అమ్మడి సినీ కెరీర్ ఆశించిన స్థాయిలో సంతృప్తికరంగా లేదు.

Update: 2024-06-25 07:16 GMT

2019 లో టెలివిజన్ ఫ్యాషన్ సిరీస్‌ తో కెరీర్ ను ప్రారంభించిన ఆకాశ రంజన్ కపూర్‌ ఆ తర్వాత బుల్లితెర మరియు వెండి తెరపై తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ అభిమానులు మాట్లాడుకుంటూ ఉంటారు.


హీరోయిన్ గా ఈ అమ్మడి సినీ కెరీర్ ఆశించిన స్థాయిలో సంతృప్తికరంగా లేదు. కానీ సోషల్‌ మీడియాలో ఈమె షేర్ చేసే అందాల ఆరబోత ఫోటోలు మాత్రం ఈమెను స్టార్స్ పక్కన నిలుపుతున్నాయి అనడంలో సందేహం లేదు. తాజాగా మరోసారి ఆ స్థాయి ఫోటోలను షేర్‌ చేసింది.

ఈసారి క్లీవేజ్ అందాలతో మతి పోగొడుతుంది. ముందుకు వంగి మరీ తన అందాలను నెటిజన్స్ కి చూపిస్తున్న ఆకాశ రంజన్‌ కపూర్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ స్థాయి అందంగా ఉన్నా కూడా పాపం ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాకపోవడం వల్లే ఆఫర్లు రావడం లేదు అంటున్నారు.

2021 లో నెట్‌ ఫ్లిక్స్ లో వెబ్‌ సిరీస్‌ లో నటించడం ద్వారా ఈ అమ్మడు వెబ్‌ సిరీస్ లో అడుగు పెట్టింది. అక్కడ కూడా ఈ అమ్మడికి మంచి మార్కులు పడ్డాయి. రాబోయే రోజుల్లో ఈ అమ్మడు మోస్ట్‌ వాంటెడ్‌ బ్యూటీగా నిలవడం ఖాయం అంటూ ఇలాంటి ఫోటోలు చూసినప్పుడు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News