పిక్‌టాక్ : క్యూట్‌ ఆండ్రియా కవ్వింపులు

సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా స్కిన్‌ షో ఫోటోలతో మత్తెక్కిస్తున్న ముద్దుగుమ్మ ఆండ్రియా మరోసారి తన ఫోటోలతో మతి పోగొడుతుంది.

Update: 2025-01-17 09:30 GMT

తమిళ్‌ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గానే కాకుండా సింగర్‌గా ఇంకా పలు రకాలుగా రాణిస్తూ వస్తున్న ముద్దుగుమ్మ ఆండ్రియా జెరెమియా. ఈ అమ్మడు తక్కువ సమయంలోనే కోలీవుడ్‌లో ఎక్కువ పాపులారిటీని తెచ్చుకుంది. సినిమాల్లో నటించడం వల్లే కాకుండా పర్సనల్‌ లైఫ్‌ వల్ల కూడా ఈ అమ్మడు వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్‌ సినిమాలతో పాటు ఒకటి రెండు డైరెక్ట్‌ సినిమాల్లో నటించడం ద్వారా సుపరిచితం అయ్యింది. సింగర్‌గా ఈ అమ్మడు పాడిన పాటలు ఎన్నో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇండస్ట్రీలో హీరోయిన్‌గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న విషయం తెల్సిందే.


కోలీవుడ్‌లో ఈ అమ్మడు తెరంగేట్రం చేసి దాదాపుగా 18 ఏళ్లు అవుతుంది. తెలుగులో ఈమె తడాఖా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో పెద్ద ఆఫర్లు రాలేదు. దాంతో తమిళ సినిమా ఇండస్ట్రీకి పరిమితం అయ్యింది. అప్పుడప్పడు మలయాళ సినిమాలు చేయడం ద్వారా సౌత్‌లోని అన్ని భాషల్లోనూ ఈ అమ్మడికి మంచి గుర్తింపు లభించింది. ఆండ్రియా సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. గత ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు ఈ ఏడాదిలో నాలుగు ఐదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.


ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ కోలీవుడ్‌లోనే కావడం విశేషం. సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా స్కిన్‌ షో ఫోటోలతో మత్తెక్కిస్తున్న ముద్దుగుమ్మ ఆండ్రియా మరోసారి తన ఫోటోలతో మతి పోగొడుతుంది. ఈసారి క్యూట్‌ లుక్‌లో స్కిన్‌ షో చేస్తూ కవ్వించే విధంగా చూస్తున్న ఆండ్రియా ఫోటోలకు తెగ లైక్లు వస్తున్నాయి. దాదాపుగా 3.5 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఆండ్రియా ఇలాంటి ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా ఫ్యాన్స్‌కి ఫాలోవర్స్‌కి రెగ్యులర్‌గా కన్నుల విందు చేస్తూ ఉంటుంది. టాలీవుడ్‌లోనూ ఈ అమ్మడికి ఉన్న ఫాలోవర్స్ తెలుగులో ఈమె మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు.

గత ఏడాది సైంధవ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడిక ఆ తర్వాత పెద్దగా టాలీవుడ్‌ నుంచి పిలుపు రాలేదు. కానీ ఈ స్థాయి అందంగా ఉన్న ఆండ్రియాను ఎందుకు తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ పట్టించుకోవడం లేదు అంటూ ఆమె ఫాలోవర్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఆండ్రియా ఫోటో షూట్‌ని రెగ్యులర్‌గా చూస్తే కచ్చితంగా ఫిల్మ్‌ మేకర్స్ ఆమెని పిలిచి మరీ సినిమాల్లో ఆఫర్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పలు అవార్డులను సొంతం చేసుకున్న ఆండ్రియా మరో పదేళ్ల పాటు ఇదే అందంతో ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News