జెబ్బల గౌనులో హృదయం జారేలా అనికా!
ఇదిగో ఇక్కడిలో తెలుపు రంగు జెబ్బల గౌనులో గుభాళించింది. బ్యాక్ గ్రౌండ్..అనికా స్కిన్ టోన్ ఒకే రంగులో ఉన్నాయి.
చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేసిన అనికా సురేంద్రన్ పరిచయం అవసరం లేని పేరు. ఇప్పుడా చైల్డ్ ఆర్టిస్ట్ నెట్టింట ఎంత ఫేమస్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. 18 ప్రాయంలోకి అడుగు పెట్టిన అనికా హీరోయిన్లకు నేనేం తీసిపోను అని చాటి చెబుతుంది. ఎప్పటికప్పుడు న్యూలుక్ తో ఆకట్టుకుంటుంది. కొత్త ఫోటో షూట్లతో కుర్రాళ్లలో కాకలు పుట్టిస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో అందాల ఆరబోతకు రెడీ కాలేదు కానీ.. అమ్మడు మాత్రం అందుకు సంసిద్దంగానే ఉంది.
స్కిన్ షోకి..గ్లామర్ షోకి పర్పెక్ట్ టైమ్ రావాలని చూస్తుంది. తాజాగా బ్యూటీ నుంచి మరో న్యూపిక్ లీకైంది. ఇదిగో ఇక్కడిలో తెలుపు రంగు జెబ్బల గౌనులో గుభాళించింది. బ్యాక్ గ్రౌండ్..అనికా స్కిన్ టోన్ ఒకే రంగులో ఉన్నాయి. ఆ బ్యూటీపై తెలుగు గౌనులో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. క్యూట్ స్మైల్ ముఖాన్ని మరింత ప్రకాశవంతంగా మలిచింది. హెయిర్ స్టైల్... మ్యాకప్ ..చెవిపోగులు అమ్మడిని మరింత అందంగా ఫోకస్ చేస్తున్నాయి.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అనికా అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. మా హృదయం జారిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక అనికా కెరీర్ సంగతి చూస్తే చేతిలో చాలా సినిమాలున్నాయి. కానీ అవేవి హీరోయిన్ ఛాన్సులు కాదు. సినిమాల్లో కేవలం కీలక పాత్రలు మాత్రమే. మరి అమ్మడినిక హీరోయిన్ గా ఎందుకు కన్సిడర్ చేయడం లేదు? అన్నది ఆసక్తికరం.
అనికాకి ఇంకా హీరోయిన్ అయ్యే వయసు రాలేదని పరిశ్రమ భావిస్తుంది. 18 ఏళ్లతో మేజర్ అయినా పరిశ్రమ ఇంకా ఆ బ్యూటీని చిన్న పిల్లగానే ట్రీట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇటీవలే ధనుష్ 50వ చిత్రంలోనూ ఎంపికైంది. ఇందులోనూ అదే పరిస్థితి. మరి ఈ బ్యూటీని మెయిన్ లీడ్ లో పెట్టి ఏ దర్శకుడు సినిమా చేస్తాడు? అన్నది చూడాలి. మరోవైపు తానింకా చిన్న పిల్లని కాదని సామాజిక మాధ్యమాల వేదికగా చెప్పే ప్రయత్నం కొనసాగుతూనే ఉంది.