శంకర్ - రజనీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కిన '2.0' ఫుల్ రన్ పూర్తయింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రీ రిలీజ్ కూడా భారీగా రూ. 72 కోట్ల మేరకు జరిగింది. డబ్బింగ్ సినిమాలలో హయ్యెస్ట్ బిజినెస్ జరిగిన సినిమా ఇదే. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా ఫుల్ రన్లో తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా రూ. 52.29 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ తోనే సరిపెట్టుకుంది.
ఓవరాల్ గా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 75% కంటే తక్కువగా మాత్రమే రికవరీ చేసింది. మిగతా ఏరియాలతో పోలిస్తే నైజామ్ లో కలెక్షన్స్ మాత్రం మెరుగ్గా ఉన్నాయి. డబ్బింగ్ సినిమాకు ఈ కలెక్షన్స్ చాలా ఎక్కువ అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలో ఆగిపోవడంతో డిజాస్టర్ కిందే లెక్క.
తెలుగు రాష్ట్రాల్లో ఏరియావైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజామ్: 23.36 cr
సీడెడ్: 7.74 cr
ఉత్తరాంధ్ర: 6.41 cr
కృష్ణ: 2.94 cr
గుంటూరు: 3.50 cr
ఈస్ట్ : 3.91 cr
వెస్ట్: 2.61 cr
నెల్లూరు: 1.82 cr
టోటల్: రూ. 52.29 cr