బాలీవుడ్ లో ముద్దుగుమ్మలు ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా రెచ్చిపోతూ ఉంటారు. సినిమాలలోనే కాకుండా బయట కూడా హాట్ హాట్ డ్రెస్సులు వేస్తూ కుర్రాళ్ళని రెచ్చగొడుతూ ఉంటారు. స్టార్ హీరోయిన్స్ కాస్తా కాస్ట్యూమ్స్ విషయంలో పద్ధతిగా ఉన్నా ఈ జెనరేషన్ హీరోయిన్స్ మాత్రం తమ అందంతో ఎలా ఆదాయాన్ని సంపాదించవచ్చు అని చూస్తున్నారు. ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. దీంతో ప్రైవేట్ ఫోటోలని కూడా తమ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు.
సినిమాలు చేసినవి ఒకటి అర అయినా కూడా చాలా మంది భామలకి సోషల్ మీడియాలో ఎక్కువ పాపులారిటీ ఉంటుంది. దానికి కారణం రెగ్యులర్ తో హాట్ ఫోటోలతో ఇన్స్టాగ్రామ్ లో వారు యాక్టివ్ గా ఉండటమే. అలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మరో బాలీవుడ్ అందం అయిషా శర్మ. ఈ అమ్మడు సత్యమేవ జయతే అనే సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందు ఆయుష్మాన్ ఖురానాతో ఒక ఆల్బమ్ సాంగ్ చేసింది. ఈ బ్యూటీ అక్క టాలీవుడ్ లో రామ్ చరణ్ మొదటి సినిమా చిరుతలో నటించిన నేహా శర్మ.
ఈ అమ్మడు కూడా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో చాలా యాక్టివ్ గా ఉంటుంది. దీంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్క దారిలోనే ఆయిషా శర్మ కూడా సోషల్ మీడియాలో అందాల ఫోటోలతో రెచ్చిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ వైట్ కలర్ టాప్ తో గోడ మీద కూర్చొని థైస్ చూపిస్తుంది. అలాగే ఎద అందాలు కనిపించే విధంగా సెల్ఫీ ఫోజులు ఇస్తుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలని చూసిన వారు అందాల ప్రదర్శనలో ఆయిషా అక్కని మించిపోయేలా ఉందని కామెంట్స్ చేయడం విశేషం. మరికొంత మంది చాలా హాట్ గా ఉన్నావ్ అంటూ కాంప్లిమెంట్ ఇస్తున్నారు. ఏది ఏమైనా ఒక్క సినిమాతోనే ఏకంగా బాలీవుడ్ లో ఈ అమ్మడు తన ఫోటోలతో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కి విందుభోజనం పెడుతూ విశేషమైన గుర్తింపుని సొంతం చేసుకుంది అని చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.