ముంబయి ముద్దుగుమ్మ మాళవిక శర్మ టాలీవుడ్ లో రవితేజ కి జోడీగా నేల టికెట్ అనే సినిమాలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి నిరాశే మిగిలింది.
మొదటి సినిమా ఫెయిల్యూర్ తో ఏకంగా మూడు సంవత్సరాల వరకు ఈ అమ్మడు టాలీవుడ్ లో కనిపించలేదు. 2021 సంవత్సరంలో రామ్ తో కలిసి ఈ అమ్మడు 'రెడ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తెలుగు లో వచ్చిన రెండవ అవకాశం కూడా ఆమెకు నిరాశే మిగిల్చింది. రామ్ రెడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దాంతో తెలుగు లో మళ్లీ ఈ అమ్మడికి ఆఫర్లు కరువయ్యాయి. తెలుగు లో ఆఫర్లు లేకపోవడంతో తమిళం మరియు హిందీల్లో ప్రయత్నాలు చేస్తూ అక్కడ ఛాన్స్ లను దక్కించుకుంది.
ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా మరియు హిందీలో ఇంకో సినిమాను చేస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో తరచు ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో గ్లామర్ డోస్ ని కూడా పెంచింది. కెరీర్ ఆరంభంలో కాస్త స్కిన్ షో విషయంలో తటపటాయించినా కూడా ఇప్పుడు మాత్రం నో ప్రాబ్లం అన్నట్లుగా ఈ అమ్మడు దూసుకు పోతుంది.
ప్రస్తుతం ఉన్న సినిమా ఇండస్ట్రీలోని పోటీ తో ఈ అమ్మడు స్కిన్ షో కి ఓకే అన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఇలా ట్రెడిషనల్ లుక్ లో కూడా తన నడుము అందాలను చూపుతూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. ఈ అమ్మడి అందాల ఆరబోతకు ముందు ముందు అభిమానులు మరియు ఫాలోవర్స్ తడిసి ముద్ద అవ్వడం ఖాయం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.