జ్యోతి.. లెగ్స్ అందాలతో మైండ్ బ్లాక్!
జగతి మేడమ్.. అలియాస్ జ్యోతి రాయ్.. కన్నడ బ్యూటీ అయిన ఈ అమ్మడు గురించి తెలుగు బుల్లితెర ప్రియుల్లో తెలియని వారుండరని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు
జగతి మేడమ్.. అలియాస్ జ్యోతి రాయ్.. కన్నడ బ్యూటీ అయిన ఈ అమ్మడు గురించి తెలుగు బుల్లితెర ప్రియుల్లో తెలియని వారుండరని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగులోకి వచ్చిన జ్యోతి.. జగతిగా అందరి మనసుల్లో ప్రత్యేక సంపాదించుకున్నారు.
తన యాక్టింగ్ తో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న జ్యోతి రాయ్.. తక్కువ టైమ్ లోనే ఎక్కువ పాపులర్ అయ్యారు. సీరియల్ లో తల్లి, టీచర్ రోల్స్ లో ఒదిగిపోయి తన నేచురల్ యాక్టింగ్ తో మెప్పించారు. సీరియల్ రీసెంట్ గా ఎండ్ అయినా.. ఆమె అందులో నుంచి కొద్ది రోజుల క్రితం సడెన్ గా తప్పుకున్నారు. దీంతో ఆమె బదులు వేరే వాళ్లను రీ ప్లేస్ చేయలేక జ్యోతి రోల్ ను చంపేశారు.
సీరియల్ నుంచి బయటకొచ్చిన అమ్మడు.. సినిమాలు, వెబ్ సిరీసులతో ఫుల్ బిజీ అయిపోయారనే చెప్పాలి. వరుస ప్రాజెక్టుల్లో యాక్ట్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఆమె సందడి మామూలుగా ఉండదు. సీరియల్ లో ఎంతో ట్రెడిషనల్ గా కనిపించే ఆమె.. నెట్టింట మాత్రం ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంటారు.
ఎప్పటికప్పుడు గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తుండగా.. కుర్రాళ్లు ఫిదా అయిపోవడమే లేటు. తన స్కిన్ అండ్ గ్లామర్ తో మైండ్ బ్లాక్ చేసే జ్యోతి.. రీసెంట్ గా క్రేజీ పిక్ ను పోస్ట్ చేశారు. మినీ డ్రెస్ వేసుకున్న అమ్మడు.. తన థైస్ షో హీట్ పుట్టించారు. సెగలు రేపిన చూపుతో అందరినీ క్లీన్ బౌల్డ్ చేయగా.. ప్రస్తుతం ఆ పిక్ వైరల్ గా మారింది.
మేడమ్ సార్ మేడమ్ అంతే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పిక్ అదిరిపోయిందని చెబుతున్నారు. లైకులు కొడుతూ.. రచ్చ రచ్చ చేస్తున్నారు. గ్లామర్ షోకు కేరాఫ్ అడ్రస్ అని కితాబిస్తున్నారు. అందాల ఆరబోతలో ఆమె తర్వాతే ఎవరైనా అంటూ జ్యోతిని ఒక్కసారిగా ఆకాశానికెత్తేస్తున్నారు. హీరోయిన్ కు మించిన అందం.. ఆమె సొంతం అని అంటున్నారు.
అయితే రీసెంట్ గా పూర్వాజ్ ను రెండో పెళ్లి చేసుకున్న జ్యోతి రాయ్.. జ్యోతి పూర్వాజ్ గా మారిపోయారు. ఇప్పుడు తన భర్త దర్శకత్వంలోనే కిల్లర్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయగా.. అందులో ఆమె లుక్ వేరే లెవెల్ లో ఉంది. మరి ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఆమె ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.