67వ మిస్ వరల్డ్ కిరీటంను 2017 సంవత్సరంలో గెలుచుకున్న హర్యానా బ్యూటీ మానుషి చిల్లర్ ఈ మధ్య కాలంలో తెగ సందడి చేస్తోంది. రెగ్యులర్ గా ఈ అమ్మడి యొక్క హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈమె సినిమాలతో దక్కించుకున్న గుర్తింపు కాస్తనే అయినా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు షేర్ చేయడం ద్వారా దక్కించుకున్న గుర్తింపు ఎక్కువ.
తాజాగా మరోసారి ఈ అమ్మడు ప్రముఖ బ్రాండ్ కు చెందిన ఇన్నర్స్ ను ప్రమోట్ చేస్తూ ఇచ్చిన ఫొటో ఫోజ్ లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇన్నర్స్ ను చూపిస్తూ ఈ అమ్మడు కవ్విస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఇలా ఇన్నర్స్ ను చూపిస్తూ చాలా మంది బ్యూటీ లు ఫొటోలు షేర్ చేశారు.. కానీ ఇవి చాలా స్పెషల్ అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.
మానుషి చిల్లర్ యొక్క అందాల ఆరబోతకు ఇది పరాకాష్ట అన్నట్లుగా ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పాయింట్ ను కిందకు అని.. టాప్ ను పైకి అని ఇన్నర్స్ ను చూపిస్తున్న ఈ అమ్మడి ఫొటోలు కొందరు అలాగే చూస్తూ ఉండి పోతున్నారు.
ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే గత ఏడాది సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా నిరాశ పర్చినా కూడా ఈ ఏడాది మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యింది. ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సౌత్ లో కూడా ఈ అమ్మడు సినిమాలు చేయాలని ఇక్కడి వారు కోరుకుంటున్నారు.