నటిగా గుర్తింపు దక్కించుకునేందుకు ప్రయత్నించిన పూనమ్ విఫలం అయ్యింది. బాలీవుడ్ లో ఈమెకు నటిగా అంతగా గుర్తింపు దక్కలేదు. దాంతో ఎలాగైనా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశ్యంతో విచ్చలవిడిగా హాట్ ఫొటోలు మరియు వీడియోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి బాగా ఫేమస్ అయ్యింది. సోషల్ మీడియాలో సెన్షేషన్ గా మారిన ఈ అమ్మడు ప్రస్తుతం మరింతగా రెచ్చి పోతోంది. గతంలో ట్విట్టర్.. ఇన్ స్టా వంటి సోషల్ మీడియాలో సెమీ న్యూడ్ వీడియోలు ఫొటోలు పోస్ట్ చేసిన ఈమె ప్రస్తుతం పూర్తి న్యూడ్ వీడియోలను పోస్ట్ చేస్తోంది.
తనకున్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ఈ అమ్మడు విమియో అనే ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాంను ఎంచుకుంది. న్యూడ్ వీడియోలు మరియు తన హాట్ వీడియోలను విమియోలో పోస్ట్ చేస్తున్న ఈఅమ్మడు ఎప్పటికప్పుడు సంచలనాత్మకంగా నిలుస్తోంది. విమియోలో కొన్ని ఫ్రీ వీడియోలు పోస్ట్ చేసిన పూనమ్ కొన్ని పెయిడ్ వీడియోలను కూడా పోస్ట్ చేసింది. ఆ వీడియోలను చూడాలి అంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
విమియోలో ఈమె వీడియోలకు బాగా డిమాండ్ ఉంది. దాంతో వీడియోను బట్టి రేటు ఫిక్స్ చేసింది. డబ్బులు చెల్లించిన వారికి ఆ డబ్బుకు సరిపడ ఎంటర్ టైన్మెంట్ ఇస్తానంటూ ఆమె చెబుతుంది. యూత్ దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తూ అందరిని తన బుట్టలో పడేసుకుంటున్న ఈ అమ్మడు డబ్బు కోసం మరీ బరితెగించిందంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇండియాలో పోర్న్ బ్యాన్ ఉన్నా కూడా ఈమె ఆ వీడియోలను చేసి పోస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఈమెపై కేసు నమోదు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.