సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ కేసులు పెట్టి - విచారణలు చేపట్టి ఎంతమందికి బుద్ధి చెప్పినా.. కొందరి తీరు మాత్రం అసలు మారటం లేదు. ఇలాంటి సంఘటనే ఇటీవల ముంబైలో మరొకటి జరిగింది. ఒక క్యాస్టింగ్ డైరెక్టర్ సాటి క్యాస్టింగ్ డైరెక్టర్ గర్ల్ ఫ్రెండ్ ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. సినీ ఇండస్ట్రీలో ఇప్పటికి అమ్మాయిలకు సరైన గౌరవం దక్కడం లేదు అనడానికి ఇది మరో నిదర్శనం.
ముంబైకి చెందిన ఒక నటి సినిమా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరుగుతూ విశ్వప్రయత్నాలు చేస్తుంది. సరిగ్గా ఇదే టైంలో ఆమె ప్రైవసీ ఫోటోలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యే సరికి ఆ నటి దిగ్బ్రాంతికి గురై పోలీసులను ఆశ్రయించింది. అసలు విషయానికి వెళ్తే.. మహావీర్ తక్ ఉరఫ్ నకుల్ - ప్రస్తుత బాధితురాలి బాయ్ ఫ్రెండ్ ఇద్దరు క్యాస్టింగ్ డైరెక్టర్స్ గా పనిచేస్తున్నారు. అయితే ఒక ఒప్పందం ప్రకారం నటి బాయ్ ఫ్రెండ్ మహావీర్ కి 3లక్షలు చెల్లించాల్సి ఉంది.
నటి బాయ్ ఫ్రెండ్ ను పనికాలేదని 3లక్షలు తిరిగివ్వాలని మహావీర్ అడిగాడు. ఏమి స్పందించక పోవడంతో మహావీర్ నటి బాయ్ ఫ్రెండ్ మొబైల్ ని దొంగిలించాడు. అనంతరం ఆ మొబైల్ లో ఉన్న తన గర్ల్ ఫ్రెండ్(నటి) ప్రైవసీ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం మహావీర్ పోలీసుల కస్టడీలో ఉన్నట్లు సమాచారం. కానీ ఒకరు చేసిన తప్పుకు మరొకరు బలి అవ్వడం అంటే ఇదేనేమో. బాయ్ ఫ్రెండ్ చేసిన తప్పుకి నటి తంటాలు పడుతుంది. ఇంకెంతకాలం సాగుతాయో ఇలా ఆడవాళ్లను అడ్డుగా పెట్టుకొని చేస్తున్న ఆగడాలు.