క్లీవేజీ అందాల్ని ఎరవేసి కుర్రకారు గుండెల్ని చిద్రం చేయడం కొందరికే చెల్లిన విద్య. ఇలాంటి వేషాల్లో అదా కి అదా స్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. సోషల్ మీడియా వేదికగా అదా శర్మ కొంటె వేషాలకు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు ఏం చేసినా.. లక్షలాది ఫ్యాన్స్ రెగ్యులర్ గా ఫాలో చేస్తూనే ఉన్నారు. ఫిట్ నెస్ వీడియోల్లో జిమ్ .. యోగా .. కిక్ బాక్సింగ్ తదితర వీడియోల్ని రెగ్యులర్ గా అప్ డేట్ చేస్తూ ఫ్యాన్స్ ని యంగేజ్ చేస్తుంటుంది.
ఇక అదా సినీకెరీర్ పూర్తిగా డైలమాలో ఉన్నా.. సోషల్ మీడియా రెవెన్యూలో మాత్రం ఇతర భామల కంటే చాలా ముందే ఉంది. సన్నాఫ్ సత్యమూర్తి .. క్షణం.. కల్కి లాంటి చిత్రాల్లో నటించినా ఈ అమ్మడికి ఆ తర్వాత తెలుగులో సరైన ఆఫర్ అన్నదే లేకుండా పోయింది. కొంటె వేషాలతో కమర్షియల్ ప్రకటనల్ని కొట్టేయొచ్చేమో కానీ.. సినీ ఛాన్సులు కానే కాదని ప్రూవ్ అయ్యింది. కరోనా క్రైసిస్ లోనూ ఇతరులకు ఆదాయ ఆర్జన ఉందో లేదో కానీ అదాశర్మకు మాత్రం వాణిజ్య ప్రకటనల ఆదాయం దండీగానే దక్కుతోందట.
అందుకోసం ఈ అమ్మడు చాలా జిత్తుల మారి వేషాలే వేస్తోంది. యూత్ ని ఆకర్షించే ఫొటోలు- వీడియోలను షేర్ చేస్తూ హీట్ పెంచే పనిలో ఉంది. దీంతో ఆ పోస్టింగులకు మంచి రెస్పాన్స్ వస్తోంది. పొట్టి దుస్తుల్లో నిరంతర ట్రీట్ కి రెడీగా ఉండే ఈ అమ్మడు తాజాగా క్లీవేజ్ అందాలతో మతులు చెడగొట్టింది. క్లీవేజ్ ఎలివేషన్ పేరుతో లోదుస్తులు లేకుండా టాప్ బ్యూటీస్ అందాల ఎర వేస్తున్నారు. అదే కోవలో అదాశర్మ దూకుడు యూత్ లో ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. ఒకప్పుడు యాంజెలినా.. మడోనా.. లాంటి హాలీవుడ్ పాప్ స్టార్లు మాత్రమే న్యూడిటీని ఎలివేట్ చేస్తుంటే ఇప్పుడు అదే కల్చర్ ని ముంబై భామలు ఎడాప్ట్ చేసుకుని హడావుడి చేస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో డిజిటల్ ఫాలోవర్స్ ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ట్రీట్ తో విరుచుకుపడుతున్నారు.
తాజాగా ఓ ఇన్ స్టా ఫోటోలో ఆరెంజ్ కలర్ టాప్ కి బటన్స్ వేయాల్సిన పని లేకుండా అందాల్ని ఓపెన్ చేసింది. ``నా వ్యక్తిగత ఆస్తులు మాత్రం ఒరిజినల్ వే`` అన్న క్యాప్షన్ ఇవ్వడంపై యూత్ భగభగ మండుతున్నారు. సంగీత దర్శకుడు బప్పీలహరి ఫోటోతో కలిపి ఎడిట్ చేసిన ఫోటోని షేర్ చేయడం ప్రధానంగా చర్చకు వచ్చింది. అందులో బప్పీలహరి వంటి నిండా బంగారం వేసుకుని కనిపిస్తున్నారు. అంటే ఒళ్లంతా బంగారంతో తళతళా మెరిసే వారిని స్ఫూర్తిగా తీసుకుని ఇలా అనుకరించిందన్నమాట. ``ఇందులో బంగారం మాత్రం నకిలీది.. నా పర్సనల్ అస్సెట్స్ మాత్రం ఒరిజినలే`` అనే కొంటె వ్యాఖ్యతో వేడెక్కించింది. ఏదో ఒకటి చేస్తేనే సోషల్ మీడియా ఆదాయానికి మనుగడ.